Song Details
Lyrics
యెవర్రా రావాల్సిన వాళ్ళందరు వచ్చేసారా? ఇంకెవరన్నా రావాలా? వచ్చేసారే.. మరింకెందుకూ లేటూ? శోభానమే శోభానమే శోధానమే శోధానమే కబ్బాడి కబ్బాడి కబ్బాడి కబ్బాడి ఈడూ ఈడూ ఆడుకుంటే ఆటాడి ఆడి ఊరుకుంటే మరుమల్లెపూలు మంచం కోళ్ళు మురిసేదీచోటా ప్రతి ఆలుమగలు అమ్మా నాన్నలు అవుతారీచోటా మాపటి చింతంతా తీరేదీచోటా మగరాయుళ్ళంతా లొంగేదీచోటా స్త్రీలంతా సిగ్గు ఎగ్గుకు రాజినామా ఇచ్చేచోటా పాలల్లే ఉండాలి హౄదయాల తెలుపు పరుపల్లే ఉండాలి పడుచోళ్ళ వలపు తీపల్లే ఉండాలి చిలకమ్మ పిలుపు ధూపం లా ఉండాలి చినవాడి ఒడుపు తొలి రేయి యెన్నెన్నో వివరాలు తెలుపు ఆ.. నా లావణ్యం నీ నైపుణ్యం కలయిక శీతోష్ణం చీకటి పుణ్యం చేసిన సుదినం యవ్వనమే ధన్యం ఇక వలదే ధన ధాన్యం గిల్లాలి అంటోంది నా వేలి గోరు అల్లాలి అంటోంది నా వంటి పోరు ఉరకాలి అంటోంది నా కుర్ర కారు కురవాలి అంటోంది నా చెమట నీరు కొయ్యాలి అంటోంది వయ్యారి పైరు ఆ.. గందరగోళం తొందర జాలం సౄష్టికి ఇది మూలం ఒకటే గేయం సుఖమే ధ్యేయం ఇదుగో అధ్యాయం అనుభవమే అభ్యాసం
Lyrics sourced from public databases. May contain errors.