MovieGQ

Pelli Pata (Bit)

Sankranthi (2005) · Track 4 of 7

Song Details

Music Director
Lyricist

Lyrics

చక్కని మా అన్నయ్యకు చిక్కిన ఈ చిలకమ్మ వచ్చింది ఇంటికి తన జంట గూటికి చిరినవ్వే సిరులంటూ సుగుణాలే నగలంటూ నిలుచుంది వాకిట ఈ మందార మాలిక సిరివెన్నెలంటి చెలిమిని బాగుపంచగా నెలవంక ఇలకు చేయనా చిన్న వదినగా పొంగే ఆనందం తెచ్చే సంతోషం మాలోగిలి నిండెనే వధువే బంగారం వరుడే తనసర్వం ఇది నూరేళ్ళ బంధమే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sankranthi

See All