MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Jagame Maya

Song

Music Director

Lyrics

  • జగమే మాయ బ్రతుకే మాయ
    వేదాలలో సారమింతేనమ్మా

    జగమే మాయ బ్రతుకే మాయ
    వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా
    జగమే మాయ బ్రతుకే మాయ
    వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా

    ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు
    ఆశ అనే హరివిల్లు వర్ణాలమ్మా
    పాశమనే ఎదముళ్లు యమవాదమ్మ
    ఆశ పాశాలు మాసే వర్ణాలు
    కలగంటే ఖర్చు నీకేనమ్మా ఈ బాదేనమ్మా

    భార్యా పుత్రులనే వలలో పడకోయి
    కాసులకే నీ సుతుడు అంకితమోయి
    కాసులకే నీ సుతుడు అంకితమోయి

    నాది నాది అనే బంధం వలదోయి
    నీ గుటకే నిర్మాలానందమోయ్
    నిమిషామానంద మోయ్
    నీతులు చెబుతుంటే కూతురు వినదోయి
    తనపాటం గుణపాఠం కొడుకే కనడోయ్
    తనపాటం గుణపాఠం కొడుకే కనడోయ్
    కట్టే బట్టైన మాటే వినదోయి
    కాబట్టే మందు కొట్టేనోయి జో కొట్టేనోయి

    ఇల్లు వాకిలి పిల్ల మేకని
    బ్రమపడకు బ్రతుకంత నాటకమోయి
    శ్రమపడితే మిగిలేది బూటకమోయి
    బాకీ బ్రతుకుల్లో బిడ్డలు వడ్డీలోయ్
    కనుగొంటే సత్యమింతేనోయి ఈ సంతేనోయి

    జగమే మాయ బ్రతుకే మాయ
    వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా
    జగమే మాయ బ్రతుకే మాయ

Jagame Maya Keyword Tags

  • Jagame Maya Song
  • Movie Samsaram Oka Chadarangam Songs
  • Jagame Maya Song Music Director Composer
  • Details of Jagame Maya Song Wiki Information
  • Samsaram Oka Chadarangam All Mp3 Songs
  • Lyrics for Jagame Maya Song
  • Jagame Maya Full Video Watch Online
  • Samsaram Oka Chadarangam Movie Full Song
  • Jagame Maya Song from Samsaram Oka Chadarangam Movie
  • Play Online Jagame Maya
  • Jagame Maya Song Vocal Singers
  • Music Director of Jagame Maya Songs
  • Jagame Maya Lyricists
  • Jagame Maya Movie Composer
  • Jagame Maya Videos from Samsaram Oka Chadarangam Movie
  • Lyical Video of Jagame Maya
  • Jagame Maya Stream Online Music Links
  • Songs from Samsaram Oka ChadarangamMovie
  • Promo Videos of Jagame Maya
  • Jagame Maya English Lyrics