Song Details
Lyrics
పల్లవి: ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా వేగలేను నీ అక్కతో నే ఆడలేను తైతక్క పొద్దుగల్ల లేవనంటది దస్ గ్యారా దాక పంటనంటది కూర బువ్వ వండనంటడి పక్కింటి రంగు టీవి కాడ ఉంటది తిడతానంటే పడదంట కొడతానంటే పోతానంటది నేను ఎట్టాగ వేగేదిరో ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా వేగలేను నీ అక్కతో నే ఆడలేను తైతక్క చరణం: 1 అత్తరేసి మస్తుగుంటడి ఈడు ఇస్తరేసి సిస్టర్ అంటది బొడ్డుకింద చీర కడ్తది పోరి గోల్కొండ పొదమంటడి అత్తరేసి మస్తుగుంటడి ఈడు ఇస్తరేసి సిస్టర్ అంటది బొడ్డుకింద చీర కడ్తది పోరి గోల్కొండ పొదమంటడి సరసమంటే రాను అంటది షికారు కొస్తదంట ఊరించి చంపుతుందిరో నాయనా ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా వేగలేను నీ అక్కతో నే ఆడలేను తైతక్క చరణం: 2 ముద్దులాడ రాను అంటది ముక్కుపుడక తెచ్చి ఇవ్వమంటది దొంగ చూపు చూస్తవుంటది నన్ను చేరమంటే సిగ్గు అంటది ముద్దులాడ రాను అంటది ముక్కుపుడక తెచ్చి ఇవ్వమంటది దొంగ చూపు చూస్తవుంటది నన్ను చేరమంటే సిగ్గు అంటది ముట్టకుండ పట్టకుండ ముసుగు పెట్టి పడుకుంటే నీకు అల్లుడ్ని ఎట్టా ఇస్తారో బామ్మర్థి ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా వేగలేను నీ అక్కతో నే ఆడలేను తైతక్క ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా వేగలేను నీ అక్కతో నే ఆడలేను తైతక్క
Lyrics sourced from public databases. May contain errors.