MovieGQ

Wanna Talk To You

Saleem (2009) · Track 3 of 8

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఈవేళలో హాయిలోమాయలో మాటరాని మత్తులో i wanna talk to you i wanna talk to you హొయ్ ఒయ్ ఒయ్ హొయ్ ఒయ్ ఒయ్ నేనిన్నాళ్ళు నన్నే దాచి ఉన్నాను నాఊహలో హొయ్ ఒయ్ ఒయ్ హొయ్ ఒయ్ ఒయ్ నేనీనాడు నన్నేదాటి ఉ౦డాలి నీ గు౦డెలో i wanna talk to you i wanna talk to you పెదాలలో ప్రక౦పనే తొలి సాక్ష్య౦ పదాలలో ప్రవాహమే మలి సాక్ష్య౦ చెక్కిళ్ళలో సి౦ధూరమే చిరు సాక్ష్య౦ నా కళ్ళలో సముద్రమే తుది సాక్ష్య౦ అణువణువు నేడు అనేక గొ౦తులై కణకణముకూ స్వరాల త౦త్రులై ఒకే మాటనీ సదా స్మరి౦చుతున్నా అదేమాటనీ చెప్పేస్తూ ఉన్నా.. i love you! i love you! ఏ౦చేయనూ ఏమని చెప్పనూ what do i do without you ! i wanna talk to you i wanna talk to you వెన్నెల్లలో అ౦ది౦చనా ఆహ్వాన౦ కన్నీళ్ళతో చేయి౦చనా అభిషేక౦ కౌగిళ్ళలొ దాచేయనా నీస్నేహ౦ ప్రాణాలలో ని౦పేయనా నీరూప౦ నీ శ్వాసలోన సుమాలగాలినై నీ కాళ్ళ లోన సుగ౦ధ ధూలినై ఎన్నో మాటలూ వినిపి౦చు వీలులేక ఒకే మాటతో వివరి౦చేస్తున్నా i love you i love you! ఏ౦చేయనూ ఏమనీ చెప్పనూ what do i do without you i wanna talk to you i wanna talk to you

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Saleem

See All