Song Details
Lyrics
ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా యే నాటికీ నన్నే వీడి పోబోకుమా చెలి నీవే నా ఆరోప్రాణం అంతున్నానే కలకాలాలు నీతో చేరి వుంటా నేనే ఇక నీతోనె యేకం అవుతు లోకాలే నే మరిచేనా ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా ఓ అందమా నా ప్రియరాణి నీవే సుమా ఓ గోరింకా నూరేళ్ళింకా తొదే నీవై వుండాలిలే ఓ నా మైనా యే జన్మానా నీకె జంటై వుంటానులే నీ గుండెలోనా వున్నంత ప్రేమా ఆ కళ్ళలోనా చూసా ఈ వేళా చేసాక నిలపాలి బాస ఇచ్చక మాటా విడిచేన బాట విడిపోయే వరకు నా శ్వాసా అంతా నీకే సొంతం అవుతా నీ ప్రేమంతా అందించుమా అయితే నాకో ముద్దిస్తేనే ప్రేమిస్తాలే ఓ నేస్తమా నేడే నీతోనా నేనవుతు వీణ నీ పూలవాన స్వప్నాలలోనా నిలువెల్ల పులకించిపోనా నేనే నీవైనా ఆ వేణువులోనా రాగాలు రవళించుకోనా ఓ అందమా నా ప్రియరాణి నీవే సుమా యే నాడికా నిన్నే వీడి పోలేనుగా ఇక నీవే నా ఆరొప్రాణం అంతున్నాలే కలకాలాలు నీతో చేరి వుంటా నేనే సఖి నీతోనె యేకం అవుతు లోకాలే నే మరిచేనా ఓ చంద్రమా ఓ అందమా
Lyrics sourced from public databases. May contain errors.