Song Details
Singer
Music Director
Lyricist
Lyrics
తాను నేను మొయిలు మిన్న తాను నేను కలువ కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శశి తానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వె తెలుగు తీపి తాను నేను మనసు మాను దారి నేను తీరం తాను దారం నేను హారం తాను దాహం నేను నీరం తాను కావ్యం నేను సారం తాను నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను గానం గమకం తాను నేను ప్రాయం తమకం తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శశి తానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వె తెలుగు తీపి తాను నేను మనసు మేను మనసు మేను మనుసు మేను
Lyrics sourced from public databases. May contain errors.