Song Details
Lyrics
పెట్టి ఉంది తాళం ఎక్కడుంది పెట్టినిండా చాలా సొత్తు ఉంది డోలా డోలా డమ్ డమ్ డోలా రారా నీతో మాటాడాల డోలా డోలా డమ్ డమ్ డోలా అదృష్టంతో ఆటాడాలా రా అంటే రగడాల తీగ లాగుతా పో అంటే పొగలోంచి నిప్పుని బయట పెడతా నిప్పు ఉంది లంక ఎక్కడుంది చప్పుడుంది ఢంకా ఎక్కడుంది ఆ.. కుంభకోణం నిన్ను రమ్మన్నానోయ్ ఓ.. కొత్తకోణం చూపమన్నాదోయ్ ఓ య్ నీ పనైతే రాత్రికి రాత్రే రాజయోగమోయ్ కాకపోతే చికటిలోన నువ్వో బాగమోయ్ అర్ధమైతె ఆలస్యాన్ని ఆపి అడుగులెయ్ రారా రారా లే పడితే వదిలేదిలేదు దేనిని నే దిగితే అది ఎంత లోతని అడగనోన్ని దమ్ము ఉంది దారి ఎక్కడుంది సత్తా ఉంది స్వారీ ఎక్కడుంది ఆ.. పక్కకొచ్చి పందెమేస్తావా నీ.. రొక్కమంత పిండుకుంటావా వేచి ఉంది నీ కోసం అందాల పాచిక జూదమాడి ఏం కావాలో తీసుకో ఇక పోగొట్టేనా రాబట్టాల ఎత్తులేసు కోరా రారా డోలా డోలా డమ్ డమ్ డోలా సౌఖ్యం లోన అల్లాడాల డోలా డోలా డమ్ డమ్ డోలా స్వర్గంలోన తారాడాల నా గురికే తగలాలి పాలపుంతలు నా దరికే రావాలి అమృత సాగరాలు పెట్టి ఉంది తాళం ఎక్కడుంది పెట్టినిండా చాలా సొత్తు ఉంది డోలా డోలా డమ్ డమ్ డోలా రారా నీతో మాటాడాల డోలా డోలా డమ్ డమ్ డోలా అదృష్టంతో ఆటాడాలా
Lyrics sourced from public databases. May contain errors.