MovieGQ

Addanki Highway

Sadhyam (2010) · Track 6 of 6

Song Details

Lyrics

అద్దంకి హైవే లో అదిరేటి ఐటమ్ నేనే అద్దాల మేడల్లో ఆడేటి ఫిగురు నేనే పైటే జారితె కదలదు గాడి హీటెక్కిందిరో టోటల్ బాడీ కిందపడి మీద పడి ఎందుకలా హడావిడి కొక్కరకో కొక్కరకో కోడి చిక్కెనురో చక్కర చగోడి కొక్కరకో కొక్కరకో కోడి చిక్కెనురో చక్కర చగోడి అద్దంకి హైవే లో అదిరేటి ఐటమ్ నేనే అద్దాల మేడల్లో ఆడేటి ఫిగురు నేనే ఓ రంగమ్మో హొయ్ హోయ్ రంగమ్మో నీ యవ్వారం యమా జోరుగుందమ్మో ఓ చిట్టెమ్మో హొయ్ హోయ్ చిట్టెమ్మో నీ ఊరేదో పేరేదో చెప్పమ్మో నా పేరు మాయలేడి నా పాట మెలోడీ పుట్టిపెరిగినూరు పర్లాకిమిడి నేనేమొ ఆకు రౌడీ ఐనా బీ రెడీ మీ వాళ్ళతో మాటాడి అవుతా జోడి ఏడున్నారో మమ్మీ డాడీ తెలియదు బోడి కాలం వృధా చెయ్యకురో బేరాలాడి చింతలపూడి చిలకల్ పూడి అన్నీ తోడి నీ లాంటి దానికోసమే చూస్తున్నా నిలబడి కొక్కరకో కొక్కరకో కోడి చిక్కెనురో చక్కర చగోడి కొక్కరకో కొక్కరకో కోడి చిక్కెనురో చక్కర చగోడి నే ఖతర్నాక్ లేడీ ఆడొద్దు కబాడ్డీ మొనగాళ్లే ఓడినారు నాతో ఆడి ఒంట్లోన ఉంది వాడి వదలొద్దు కిలాడి వందేళ్ల దాక వేస్తా నీకే బేడీ చిందెయ్యారా మందెయ్యారా నాతో కూడి ఇంకా ముందుకు వెళ్లొద్దురా ఆపే గాడి అగ్గే రేపి బుగ్గెయ్యకే కులుకుల కేడి అందాలన్నీ ముందే ఉంచి పెంచొద్దే అలజడి కొక్కరకో కొక్కరకో కోడి చిక్కెనురో చక్కర చగోడి కొక్కరకో కొక్కరకో కోడి చిక్కెనురో చక్కర చగోడి అద్దంకి హైవే లో అదిరేటి ఐటమ్ నీవే అద్దాల మేడల్లో ఆడేటి ఫిగురు నీవే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sadhyam

See All