Song Details
Lyrics
కానీ కానీ కానీ రాతిరి కానీ హా రానీ రానీ రానీ చీకటి రానీ ఉఁ కానీ కానీ రాతిరి కానీ హా రానీ రానీ రానీ చీకటి రానీ చాటు మాటు జంకు బొంకు అక్కరలేకుండానే పోనీ ఉఁ కానీ కానీ రాతిరి కానీ నిలవేసే కన్నుల్ని వలవేసే నవ్వుల్ని ఎవరేమన్నా ఆగవని చెలరేగే అందాల్ని చరపట్టే ఆటల్ని ఇది హద్దంటే పాపమని చెలరేగే అందాల్ని చరపట్టే ఆటల్ని ఇది హద్దంటే పాపమని వయసొచ్చిందే అందుకని దానికి పొగరుంటేనే వేడుకని వయసొచ్చిందే అందుకని దానికి పొగరుంటేనే వేడుకని ముందు ముందు ముసళ్ళ పండగ మనమే చూడాలని కానీ కానీ కానీ రాతిరి కానీ హా రానీ రానీ రానీ చీకటి రానీ చిగురాకు పెదవుల్ని చిరు సిగ్గు బుగ్గల్ని కలబోతేని ముద్దులని జతకోరే ప్రణయాన్ని ఒడి చేరే పరువాణ్ణి ముడివేసేదే కౌగిలని చిగురాకు పెదవుల్ని చిరు సిగ్గు బుగ్గల్ని కలబోతేని ముద్దులని జతకోరే ప్రణయాన్ని ఒడి చేరే పరువాణ్ణి ముడివేసేదే కౌగిలని ఆడివిడిపోనీ బంధమని దానికి సడలింపే ఉండదని ఆడివిడిపోనీ బంధమని దానికి సడలింపే ఉండదని ప్రాణం ఎవరో దేహం ఎవరో తెలియక మధ్యన సాగాలని ఉఁ కానీ కానీ రాతిరి కానీ హా రానీ రానీ రానీ చీకటి రానీ చాటు మాటు జంకు బొంకు అక్కరలేకుండానే పోనీ ఉఁ కానీ కానీ రాతిరి కానీ హా రానీ రానీ రానీ చీకటి రానీ
Lyrics sourced from public databases. May contain errors.