Chik Chik Let
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Baba Sehgal
Lyrics
- All right
Come on baby
One more time beautiful
చిక్ చిక్లెట్ షాక్ చాక్లెట్ జాం జాక్పాట్
Tit for tat, shoot at sight, sweet of it
చిక్ చిక్ చిక్లెట్ షాక్ షాక్ చాక్లెట్ జాం జాం జాక్పాట్
రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
కాటేసుకుందామే గిల్లి కజ్జా
నీటేసుకోరాదా ముద్దు ముజ్జా
హే దగ్గరైతే సిగ్గు పుట్ట దూరమైతే అగ్గి పెట్ట
ఇద్దరైతే నిద్దరెట్టా ఓ.ఓ.ఓ.ఓ.
పద్దు పేర హద్దు పెట్ట ముద్దు మీద ముద్దు పెట్ట
అదిరేయ్ అల్లరట్టా ఓ.ఓ.ఓ.ఓ.
హే రూప్ తేరా మస్తానా నీకు దేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
All right పం చికిపం బేబి హే
come on beautiful baby వావ్
ఏయ్ షేక్ పిల్ల షేక్ come on
బుగ్గ పండు సిగ్గు చార పక్క పాలు పంచదార
ఉక్కపోత పంచుకోరా వెరీ గుడ్డు వెరీ గుడ్డు
కుర్ర పిట్ట గర్రిగోల గవ్వలిస్తే కాకిగోల
కన్నుగొట్టి కాకలేల వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్
పడుచు అందాలు పట్టుకో పట్టుకో
చురుకు ప్రాయాలు చుట్టుకో చుట్టుకో
గడుసు కౌగిళ్ళు గడిగా కట్టుకో
సొగసు పొత్తిల్లు గుట్టుగా ముట్టుకో
నడమొక లేసు నడకలే నైసు తకధిమి తాళమే ఓ.ఓ.ఓ.
అడగకు బాసు అలిగితే ఫేసు రగడలో రాగమే ఓ.ఓ.ఓ.
లొట్టె పిట్టకొచ్చె రెక్కలెపుడో గుట్టు చప్పుడయ్యే గుండెలో
బొడ్డు పెట్టుకున్న ఒళ్ళు ఎప్పుడో కట్టుజారిపోయె
కోకలో ఏ.ఏ.ఏ.ఏ.ఏ... ఏ.ఏ.ఏ.ఏ.ఏ...
హే కోమలాంగి కన్నుగొట్ట కొండ గాలి ఈలగొట్ట
కోడిపుంజు కొక్కొరొక్కొ ఓ.ఓ.ఓ.ఓ.
అందగాడు ఆశ పెట్ట చందమామ దోచి పెట్ట
చక్క రాయి చెక్కిలెందుకో ఓ.ఓ.ఓ.ఓ.
రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
ఈడగొట్ట ఈడు గుడ్డే ఆడగొట్ట
సక్కు బుడ్డి ముట్టుకుంటే మూడు పుట్టె వెరీగుడ్ వెరీగుడ్
గాజు పిట్ట గుచ్చుకుంటే హుక్కు పిట్ట నొక్కుకుంటే
హక్కు పుట్టి హత్తుకుంటే వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్
పులకరింతల్లో పూనకలు పూనకాలు
చిలిపి గంతుల్లో హానలూలు హానలూలు
సొగసిపోతున్న సోయగాలు నాకు చాలు
వలచి వస్తుంటే వేయకుము వాయిదాలు
పెదవుల పొత్తు మధువులో మత్తు
కిస్సులయ్య కీర్తనే ఓ.ఓ.ఓ.
చెలి కసరత్తు చేతికి తాయెత్తు సఖి సుఖా జాతనే ఓ.ఓ.ఓ. పట్ట పగలొచ్చె చుక్కలెపుడో వెన్నెలంత వేడి ఎండలో
పిట్ట కొట్టిపోయె పిందెలుపుడో బిగ్గు పెట్ట రావె పండుతో ఏ.ఏ.ఏ.ఏ.ఏ... ఏ.ఏ.ఏ.ఏ.ఏ...
తప్పు అంటే తప్పుకోవు ఒప్పుకుంటే ఊరుకోవు
చెప్పుకుంటే సిగ్గులాగు ఓ.ఓ.ఓ.ఓ.
హే దక్కమంటే నిగ్గుతావు అక్కరంటే రక్కుతావు
పక్క నాకు పూల రేవు ఓ.ఓ.ఓ.ఓ.
హే రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
కాటేసుకుందామే గిల్లి కజ్జా నీటేసుకోరాదా ముద్దు ముజ్జా
హే దగ్గరైతే సిగ్గు పుట్ట దూరమైతే అగ్గి పెట్ట
ఇద్దరైతే నిద్దరెట్టా ఓ.ఓ.ఓ.ఓ.
పద్దు పేర హద్దు పెట్ట ముద్దు మీద ముద్దు పెట్ట
అదిరేయ్ అల్లరట్టా ఓ.ఓ.ఓ.ఓ.
Rikshavodu
Movie More SongsChik Chik Let Keyword Tags
-
-