MovieGQ

Epudo Paadindhi

Rayudu (1998) · Track 5 of 6

Song Details

Singer
Music Director

Lyrics

ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట అందులో దాగుంది నీ బ్రతుకు బాట ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట అందులో దాగుంది నీ బ్రతుకు బాట కళక్కురా జీవితాన హాయనీ లోకంలో బంధాలే మాయనీ ఊయలలో ఊపింది ఉగిసలాడే బ్రతుకనీ వీపున జో కొట్టింది ముందు చూపు ఉండాలనీ చందమామ వస్తాడని తహ తహలే రేపింది రాయిలాంటి సంగంలో గుండె గట్టి పరచాలని అమ్మ వేదం అర్థమాయే ఉన్న బ్రమలే తొలగి పోయే ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట అందులో దాగుంది నీ బ్రతుకు బాట లాలపోసి మసి బొగ్గును నుదిట మీద పూసిందీ పాడు దిస్టి నీ పై పడుతుందని కాదు చల్లనైన తల్లిలోన తత్వమొకటి దాగుంది మనిషికింక తుదిమజిలీ మరుభూమి మసియేనని వచ్చి పోయే... జన్మలైన చచ్చి పోనీ... ఆశ నాది ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట అందులో దాగుంది నీ బ్రతుకు బాట ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట అందులో దాగుంది నీ బ్రతుకు బాట కొల్కిరా జీవితాన హాయనీ లోకంలో బంధాలే మాయనీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rayudu

See All