Song Details
Lyrics
రాజులేనప్పుడు సారంగో నువు రారాద పోరాద సారంగా రాజులేనప్పుడు సారంగో నువు రారాద పోరాద సారంగా సిగ్గెందుకంట శ్రీరంగా బొగ్గెయ్యమాకు సమీరంగా సిగ్గెందుకంట శ్రీరంగా బొగ్గెయ్యమాకు సమీరంగా కోరంగ చేరంగ కోపంగ చూడొద్దు కొంగొట్టు కొచ్చెయ్ టింగు రంగా రాజులేనప్పుడు సారంగో నువు రారాద పోరాద సారంగా రాజులేనప్పుడు సారంగో నువు రారాద పోరాద సారంగా కులుకు పలుకు చూస్తావుంటే ఒళ్ళు పులకరించి పోతావుంది నీ మీసకట్టు చూస్తావుంటే నాకు మిడుకు మిడుకు మంటావుందే చిలకా పలికింది రయ్యో సిగ్గు పట్టింది రయ్యో కొంపా ముంచింది రయ్యో లగుచికు లగుచికు లగుచికు బావయ్యో రాజులేనప్పుడు సారంగో నువు రారాద పోరాద సారంగా సారంగో రాజులేనప్పుడు సారంగో నువు రారాద పోరాద సారంగా మాయరోగమొచ్చిందంటే సచ్చినోడ మల్లెపూల మంత్రమేయనా ఆడ జబ్బు ముదిరిందంటే అండగాడ ఈడ నిన్ను పాతరేయన మబ్బు కమ్మింది రయ్యో జబ్బు పొమ్మందిరయ్యో దిబ్బ రమ్మందిరయ్యో లగుచికు లగుచికు లగుచికు బావయ్యో రావయ్యో రాజులేనప్పుడు సారంగో నువు రారాద పోరాద సారంగా రాజులేనప్పుడు సారంగో నువు రారాద పోరాద సారంగా సిగ్గెందుకంట శ్రీరంగా బొగ్గెయ్యమాకు సమీరంగా సిగ్గెందుకంట శ్రీరంగా బొగ్గెయ్యమాకు సమీరంగా కోరంగ చేరంగ కోపంగ చూడొద్దు కొంగొట్టు కొచ్చెయ్ టింగు రంగా రాజులేనప్పుడు సారంగో నువు రారాద పోరాద సారంగా రాజులేనప్పుడు సారంగో నువు రారాద పోరాద సారంగా
Lyrics sourced from public databases. May contain errors.