MovieGQ

Ee Manchullo

Rangam (2011) · Track 3 of 6

Song Details

Lyrics

ఈ మంచుల్లో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులు నీరెండల్లో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులు కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి ఇవ్వాళే వీడెనులే ఉండుండి ఊహలు ఈ పిల్లగాలులు నిన్నే పిలిచెనులే చరణం: 1 కనులకు జతగా వలపుల కథనే కలలుగ కొసరనా గలగల పలికే పెదవుల కొస నే కబురునై నిలవనా నేడిలా మది విరిసెను ప్రేమలో తేనెలే పెదవొలికెను జంటలో కలయికలో చరణం: 2 మలుపులు దాటి మనసులు మీటి నిలిచె నీ మమత లే ఒకపరి జననం ఒకపరి మరణం నిలువునా తొలిచెలే యవ్వనం మనసుకు తొలి మోహనం చుంబనం వయసుకు ఒక వాయనం... అనుదినము

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rangam

See All