Song Details
Lyrics
ఎప్పుడు మరి ఎప్పుడు మరి చెప్పారానిదెప్పుడు మరి చెప్పవే నా చిలక చెప్పను మరి చెప్పను మరి తప్పు తప్పు తప్పనిసరి ఆగవే గోరింక ఈ చలిలో సాయంత్రం ఝల్లు మంటుంటే నీ వడిలో వయ్యారం వళ్ళు తడుతుంటే ఎప్పుడు మరి ఎప్పుడు మరి చెప్పారానిదెప్పుడు మరి చెప్పవే నా చిలక చెప్పను మరి చెప్పను మరి తప్పు తప్పు తప్పనిసరి ఆగవే గోరింక హొయ్ అమ్మదాని ఫిగరో యాహు యాహు యాహు యాహు అంటుకుంటే షుగరో యాహు యాహు యాహు యాహు అబ్బ వీడి పొగరో యాహు యాహు యాహు యాహు అగ్గిలేని పొగరో యాహు యాహు యాహు యాహు ఉప్పుకారం తిన్న ఈడు తిన్నంగుటాద ఉట్టే కొట్టే ఊపొచ్చాక చట్టి ఉంటాదా హో ఒళ్ళు మీద ఒళ్ళు ఆకాశమంత కళ్ళు ఆ చూపులన్ని ముళ్ళు నా చీరమీద జల్లు హ పలికెను సుఖ చిలుకలు చలి కులుకులలోన ఎప్పుడు మరి ఎప్పుడు మరి చెప్పారానిదెప్పుడు మరి చెప్పవే నా చిలక చెప్పను మరి చెప్పను మరి తప్పు తప్పు తప్పనిసరి ఆగవే గోరింక అబ్బ గుండెలోని గుబులో యాహు యాహు యాహు యాహు దిండుకింద తబలో యాహు యాహు యాహు యాహు జాబిలమ్మ పగలో యాహు యాహు యాహు యాహు జాజిపూల సెగలో యాహు యాహు యాహు యాహు రాజమండ్రి దాటిందంట పొంగే గోదారి రోజాముళ్ళు అరిగిందంటే అంతా పూదారి తాపాలు పుట్టవెయ్యి దీపాలు తీసివెయ్యి ఇంకాస్త ముద్దు చెయ్యి ఇంకాస్త హాయి హాయి అయ్యో తెరవకు గది తలుపులు కొస మెరుపులులోన ఎప్పుడు మరి ఎప్పుడు మరి చెప్పారానిదెప్పుడు మరి చెప్పవే నా చిలక చెప్పను మరి చెప్పను మరి తప్పు తప్పు తప్పనిసరి ఆగవే గోరింక ఈ చలిలో సాయంత్రం ఝల్లు మంటుంటే నీ వడిలో వయ్యారం వళ్ళు తడుతుంటే
Lyrics sourced from public databases. May contain errors.