Song Details
Lyrics
అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో నువ్వే నా బజ్జి నేనే నీ బుజ్జి రద్దీకొద్ది ప్రేమల్లోన ముద్దే పెట్టాలా రహదారుల్లో ప్రేమిస్తుంటే ట్రాఫిక్ ఆగాలా అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో నేనే రాంపండు నువ్వే జాంపండు ఇంటా బయట ప్రేమించాక రోడ్డే ఎక్కాల ఫోజే చూసి పోలీసొళ్ళు బోల్తా కొట్టాలా చరణం: 1 పేచీ లేని ప్రేమ ఎహె పూచీ నాదే భామ సోకుల అబ్బాడి సొమ్మా నా కిత్తడి లేదే భామా అరె నేనేం కాదన్నాన లేదు పొమ్మన్నానా సొగసే నచ్చాక మనసే ఇచ్చాలే వరసే గిచ్చాక వలపై వచ్చాలే పదవే పొదరింటికే రాత్రి తెల్లార్లు రగడే లెమ్మంటా రాస లీలల్లో పగలే లేదంటా అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో నేనే రాంపండు నువ్వే జాంపండు రద్దీకొద్ది ప్రేమల్లోన ముద్దే పెట్టాలా రహదారుల్లో ప్రేమిస్తుంటే ట్రాఫిక్ ఆగాలా చరణం: 2 అమ్మా నాన్న ఆట అహ నేడే ఆడాలంటా బిల్లంగోడు పాట ఓయ్ నాతో పాడాలంటా అరె నేనేం వద్దన్నాన ఇస్తే కాదన్నాన అసలే చలికాలం మతులే పోతుంటే కసిగా నా గాళం నీకే వేస్తుంటే పదరా సొద ఏటికి మూడు నిద్దర్లు నీతో తీస్తాలే రేయి రాత్రుళ్ళు నీతో
Lyrics sourced from public databases. May contain errors.