Song Details
Lyrics
పల్లవి: దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడూ దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు ఆకలికి అన్నమూ వేదనకు ఔషధం పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా రా రా..... చరణం: 1 మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా పేదలమొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడ వీవే పేదలమొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడ వీవే అజ్ఞానపు చీకటికీ దీపము నీవే అన్యాయమునెదిరించే ధర్మము నీవే నీవే కృష్ణా... నీవే కృష్ణా... నీవే కృష్ణా రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా..... రా రా కృష్ణయ్యా చరణం: 2 కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం మూఢునికీ జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం మూఢునికీ జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం అందరినీ ఆదరించు సన్నిధానం అభయమిచ్చి దీవించే సన్నిధానం సన్నిధానం... దేవుని.. సన్నిధానం.. సన్నిధానం రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా..... కృష్ణా కృష్ణా రా రా కృష్ణా చరణం: 3 కరుణించే చూపులతో కాంచవయ్యా శరణొసగే కరములతో కావవయ్యా కరుణించే చూపులతో కాంచవయ్యా శరణొసగే కరములతో కావవయ్యా మూగవాని పలికించి బ్రోవవయ్యా కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా మూగవాని పలికించి బ్రోవవయ్యా కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా నిన్ను చూసి బాధలన్ని మరిచేనయ్యా ఆధారము నీవేరా రా రా కృష్ణా నిన్ను చూసి బాధలన్ని మరిచేనయ్యా ఆధారము నీవేరా రా రా కృష్ణా కృష్ణా కృష్ణా రా రా కృష్ణా రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Ramu
See AllPachani Chettu Okati Vechani Chilakalu Rendu 1
P. Susheela
Tara Leelavatara Vedale
L.R. Eswari, Madhavapeddi Satyam, Pithapuram Nageswara Rao, M.R. Tilakam
Mantalu Repe Nelaraja
Ghantasala
Pachani Chettu Okati Vechani Chilakalu Rendu 2
Ghantasala, P. Susheela
Mamidi Komma Malli Malli Pooyunule
P. Susheela
Akkaraku Raani Chuttamu (Padyam)
P. Susheela
Kalaganti Kalaaganti Kaluvare Kulavanti
P. Susheela, Ghantasala