Song Details
Lyrics
ఎలొలొ ఎలొలొ ఎలొలోలొ ఎలొ ఎలొ ఎలొలొ ఎలొలొ ఎలొ ఎలొ ఎలొ కొండ కొన తాంబులలే ఇచ్చే వేళ కొకిలమ్మ పేరంటలె వచ్చేనమ్మ ఎంకి పాట పాడుకుంటు వెన్నలంతా పంచుకుంటు గోరింట పండెటి వాలేటి పొద్దులొ నీ జంట నేనుంటె ఎదలొకి జరుగు పొదరింట కరుగు నే ముట్టుకున్న నా ముద్దబంతి ముద్దుకే జల్లడ చినవాడి పొగరు చిగురాకు వగరు లొగుట్టులాగ నే కట్టుకుంట సాగిపో చంద్రుడా పచ్చంగా మెరిసేటి నీకల్లు భామ చిలకమ్మ గారాల పుట్టిల్లు గారంగ పట్టెతి కౌగిల్లు కన్నె బలపమ్మ నాట్యాల నట్టిల్లు విరబుసిన పులకింతల సందిట్లొ ఎలొలొ ఎలొలొ ఎలొలోలొ ఎలొ ఎలొ ఎలొలొ ఎలొలొ ఎలొ ఎలొ ఎలొ పెదవింత కొరుకు మదువింత దొరుకు చిన్నడికంట వెయ్యాల వెన్నలొ మీగడ తొలి సిగ్గు చెరిపే చలి ముగ్గు ఎరుపు మా ప్రేమ తంట నీకెందుకంట వెల్లిపొ సుర్యుడా మొగేటి పుల మేఘాలు నను తాకేతి నీ ప్రేమ దాహాలు అలిగేటి నీ కన్నె దీపాలు నడికేటి నీ కన్నె తాపాలు ముసి నవ్వుల ముఖ వీణల ముంగిట్లొ ఎలొలొ ఎలొలొ ఎలొలోలొ ఎలొ ఎలొ ఎలొలొ ఎలొలొ ఎలొ ఎలొ ఎలొ
Lyrics sourced from public databases. May contain errors.