Song Details
Lyrics
పల్లవి: ఎంత సొగసుగా ఉన్నావూ ...ఎలా ఒదిగిపోతున్నావూ కాదనకా..ఔననకా..కౌగిలిలో దాగున్నావూ ఎంత సొగసుగా వున్నావూ..ఆహాహాహా.. ఎలా ఒదిగి పోతున్నావూ..ఆహహాహా... కాదనకా..అహా ఔననకా..ఆహా.. కౌగిలిలోదాగున్నావూ.. ఎంతసొగసుగా ఉన్నావూ... చరణం: 1 అందీ అందని హంసల నడకలు.. ముందుకు రమ్మనెనూ..ఆ ఆ చిందీ చిందని చిరుచిరు నవ్వులు ఎందుకు పొమ్మనెనూ..ఆ ఆ అందీ అందని హంసల నడకలు.. ముందుకు రమ్మనెనూ చిందీ చిందని చిరుచిరు నవ్వులు ఎందుకు పొమ్మనెనూ నీ తనువే.. తాకగనే.. నామది ఝుమ్మనెనూ ఎంత సొగసుగా వున్నావూ..ఆహాహాహా.. ఎలా ఒదిగి పోతున్నావూ..ఆహహాహా... కాదనకా..అహా ఔననకా..ఆహా.. కౌగిలిలోదాగున్నావూ.. ఎంతసొగసుగా ఉన్నావూ... చరణం: 2 తడిసీ తడియని నీలికురులలో..కురిసెనుముత్యాలూ..ఆ ఆ విరిసీ విరియని వాలుకనులలో..మెరిసెను నీలాలూ..ఆ ఆ తడిసీ తడియని నీలికురులలో..కురిసెనుముత్యాలూ విరిసీ విరియని వాలుకనులలో..మెరిసెను నీలాలూ పులకించే..పెదవులపై..పలికెను పగడాలూ ఎంత సొగసుగా వున్నావూ..ఆహాహాహా.. ఎలా ఒదిగి పోతున్నావూ..ఆహహాహా... కాదనకా..అహా ఔననకా..ఆహా.. కౌగిలిలోదాగున్నావూ.. ఎంతసొగసుగా ఉన్నావూ...
Lyrics sourced from public databases. May contain errors.