Song Details
Lyrics
పల్లవి : ఓ..ఓ..ఓ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ పున్నమి రాత్రీ..ఈ..ఈ..ఈ.. పూవుల రాత్రీ..ఈ..ఈ..ఈ వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ.. పొంగిన వెన్నెల రాత్రీ..ఈ..ఈ.. పున్నమి రాత్రీ....పూవుల రాత్రీ.. వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..పొంగిన వెన్నెల రాత్రీ..ఆ... చరణం: 1 మగువ సోకులే.. మొగలి రేకులయి మత్తుగ పిలిచే రాత్రీ... మరుడు నరుడిపై..మల్లెలు చల్లి మైమరిపించే రాత్రీ.. ఈ వెన్నెలలో..ఓ..ఓ.. ఆ వేదనలో..ఓ..ఓ.. ఈ వెన్నెలలో..ఓ..ఓ.. ఆ వేదనలో..ఓ..ఓ.. నాలో వయసుకు నవరాత్రీ..ఈ..కలగా మిగిలే కడ రాత్రీ.. పున్నమి రాత్రీ..ఆ...ఆ... పూవుల రాత్రీ..ఆ..ఆ...ఆ.. వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ.. పొంగిన వెన్నెల రాత్రీ.... చరణం: 2 కోడెనాగుకై కొదమనాగిని..కన్నులు మూసే రాత్రీ.... కామ దీక్షలో కన్నెలందరూ..మోక్షం పొందే రాత్రీ.. నా కౌగిలిలో..ఓ..ఓ.. ఈ రాగిణీతో..ఓ..ఓ.. నా కౌగిలిలో..ఓ..ఓ.. ఈ రాగిణీతో..ఓ..ఓ.. తొలకరి వలపుల తొలిరాత్రీ.....ఆఖరి పిలుపుల తుదిరాత్రీ.. పున్నమి రాత్రీ..ఆ..ఆ..ఆ... పూవుల రాత్రీ..ఆ..ఆ...ఆ.. వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ.. పొంగిన వెన్నెల రాత్రీ..ఆ..ఆ..ఆ..
Lyrics sourced from public databases. May contain errors.