MovieGQ

Oh Mariyaa

Premikula Roju (1999) · Track 1 of 6

Song Details

Lyrics

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఫ్రూట్ చెలియా నా దునియా ఈ మెయిల్ లవ్ లెటర్ నీ దయా లా లల లా లల లా లల లా లల లా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఫ్రూట్ చెలియా నా దునియా ఈ మెయిల్ లవ్ లెటర్ నీ దయా సాగరానికీ... ఫిషింగ్ నెట్ ప్రేమించడానికీ... ఇంటర్నెట్ దేశం నుంచి దేశం వీచే ప్రేమా వల లా లల లా లల లా లల లా లల లా మౌనమనే ఒక తాళం చెవితో మనసును మూయొద్దు ప్రేమను జీవిత ఖైదిని చేసీ జైలులో ఉంచొద్దు హృదయాన్నే చలించీ పరిగెట్టిరా మనకుంది నెట్ కేఫ్ వేగంగానురా కంప్యూటర్ తో ప్రేమించే కాలం ఇది ప్రేమ విత్తులే గాలిలో చల్లి ప్రేమామయం చెయ్యాలి భూమి ఓ మరియా ఓ మరియా............ ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఫ్రూట్ చెలియా నా దునియా ఈ మెయిల్ లవ్ లెటర్ నీ దయా సాగరానికీ... ఫిషింగ్ నెట్ ప్రేమించడానికీ... ఇంటర్నెట్ దేశం నుంచి దేశం వీచే ప్రేమా వల అందాలన్నీ పట్టిక వేసి చూపును ఇంటర్నెట్ మనసును మీటి మౌసును తడితే దొరుకును జూలియెట్ ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఫ్రూట్ చెలియా నా దునియా ఈ మెయిల్ లవ్ లెటర్ నీ దయా సాగరానికీ... ఫిషింగ్ నెట్ ప్రేమించడానికీ... ఇంటర్నెట్ దేశం నుంచి దేశం వీచే ప్రేమా వల ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Premikula Roju

See All