Song Details
Lyrics
ఏం ప్రేమలో ఇది ఏం మాయలో జంతర్ మంతర్ అంతా జనకు జనారే ఏం ప్రేమలో ఇది ఏం మాయలో జంతర్ మంతర్ అంతా జనకు జనారే రాగానే వయసు పారేసుకుంటే మనసు తేడా ఏమొచ్చినా బ్రతుకే లాసు ఆ రాగానే వయసు పారేసుకుంటే మనసు తేడా ఏమొచ్చినా బ్రతుకే లాసు కోరుకున్న వాళ్ళమధ్య కులం ఎందుకో ప్రేమ ఇదేనా ప్రేమంటే ఇదేనా ప్రేమ ఇదేనా ప్రేమంటే ఇదేనా ఏం ప్రేమలో ఇది ఏం మాయలో జంతర్ మంతర్ అంతా జనకు జనారే ఏం ప్రేమలో ఇది ఏం మాయలో జంతర్ మంతర్ అంతా జనకు జనారే ఏం ప్రేమలో ఇది ఏం మాయలో జంతర్ మంతర్ అంతా జనకు జనారే రాగానే వయసు పారేసుకుంటే మనసు తేడా ఏమొచ్చినా బ్రతుకే లాసు ఆ రాగానే వయసు పారేసుకుంటే మనసు తేడా ఏమొచ్చినా బ్రతుకే లాసు మొదటిచూపులోనె ప్రేమ ఎలా పుట్టురా ప్రేమ ఇదేనా ప్రేమంటే ఇదేనా ప్రేమ ఇదేనా ప్రేమంటే ఇదేనా ఏం ప్రేమలో ఇది ఏం మాయలో జంతర్ మంతర్ అంతా జనకు జనారే ఏం ప్రేమలో ఇది ఏం మాయలో జంతర్ మంతర్ అంతా జనకు జనారే ఏం ప్రేమలో ఇది ఏం మాయలో జంతర్ మంతర్ అంతా జనకు జనారే అరె రాగానే వయసు పారేసుకుంటే మనసు తేడా ఏమొచ్చినా బ్రతుకే లాసు రాగానే వయసు పారేసుకుంటే మనసు తేడా ఏమొచ్చినా బ్రతుకే లాసు కట్నంతో కొనలేనిది ప్రేమ ఒక్కటే ప్రేమ ఇదేనా ప్రేమంటే ఇదేనా ప్రేమ ఇదేనా ప్రేమంటే ఇదేనా ఏం ప్రేమలో ఇది ఏం మాయలో జంతర్ మంతర్ అంతా జనకు జనారే తకదిమి ఏం ప్రేమలో ఇది ఏం మాయలో జంతర్ మంతర్ అంతా జనకు జనారే ఏం ప్రేమలో ఇది ఏం మాయలో జంతర్ మంతర్ అంతా జనకు జనారే రాగానే వయసు పారేసుకుంటే మనసు తేడా ఏమొచ్చినా బ్రతుకే లాసు రాగానే వయసు పారేసుకుంటే మనసు తేడా ఏమొచ్చినా బ్రతుకే లాసు కామానికి ప్రేమముసుగు తొడగవద్దురా రేయ్ ప్రేమ ఇదేనా ప్రేమంటే ఇదేనా ప్రేమ ఇదేనా ప్రేమంటే ఇదేనా ఏం ప్రేమలో ఇది ఏం మాయలో జంతర్ మంతర్ అంతా జనకు జనారే
Lyrics sourced from public databases. May contain errors.