MovieGQ

Mallikavaa Rangavalliva

Prema Pavuralu (1990) · Track 6 of 7

Song Details

Lyrics

మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అక్షర కన్నెవా నేవే పసిడి ప్రేమ గనివా కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అక్షర కన్నెవా నేవే పసిడి ప్రేమ గనివా కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి మేఘాల వీధిలో తారలు చేరి ఎందుకు నా చెలి మోమును చూసే మేఘాల వీధిలో తారలు చేరి ఎందుకు నా చెలి మోమును చూసే గాలులు ఎందుకు గంధం చిలికే రాతిరి ఎందుకు మత్తుగ మెరిసే కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి కొసరె నీలో సిగ్గులివేళ కన్నులలో ఈ కలవరమేల హో కొసరె నీలో సిగ్గులివేళ కన్నులలో ఈ కలవరమేల నీ పైట చెంగే చెదిరిన దేలా నా మదిలోన అలజడులేల కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి శోభన గదిలో దంపతులల్లే ఇద్దరిలోను ఈ ఉలుకేలా శోభన గదిలో దంపతులల్లే ఇద్దరిలోను ఈ ఉలుకేలా ఇరువురికీ ఒకటే ఇది ఏలా చివరకి ఇంతటి ప్రేమ ఇదేలా కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అక్షర కన్నెవా నేవే పసిడి ప్రేమ గనివా కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Prema Pavuralu

See All