MovieGQ

Nuvve Nuvve

Prema Kavali (2011) · Track 6 of 7

Song Details

Lyrics

నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే నువ్వే నువ్వే నా కదిలే కలవయ్యావే నా ప్రేమ లోకం నువ్వే... ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే నువ్వే నువ్వే నా కదిలే కలవయ్యావే నా ప్రేమ లోకం నువ్వే... ఓ ఓ ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా పైనుంచి గాలివెంటే నువ్వు నన్ను తాకుతుంటే ఇంకొంచం కోరుకోన నీ స్నేహం అనుకుంటే చిన్న మాటే పెదవుల్లో తేనె మాటే నీ పేరే ప్రేమ అయిందా నా కోసం ఇంతలో నువ్ సొంతమై నాలో వున్నా చాలని అనలేనుగా ఎంతైనా ఏదో తీపి ఆవేదనా ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా హో... కలలే సూర్యోదయాలు పగలే చెంద్రోదయాలు ప్రేతి పూట పండగే నీతో వుంటే మనసంతా మల్లె పూలు విరభూసే పరిమళాలు జతలోన ఉహలోనా నువ్వుంటే నేనిలా నీకోసమే పుట్టానని ప్రేమపై ముమ్మాటికి ఒట్టేయని నీ ప్రేమ కావాలని... ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా ఓ ప్రియతమా - ప్రియతమా హృదయమా - హృదయమా ప్రణయమా నా ప్రాణమా నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే నువ్వే నువ్వే నా కదిలే కలవయ్యావే నా ప్రేమ లోకం నువ్వే...ఓ ఓ ప్రియతమా - ప్రియతమా హృదయమా - హృదయమా ప్రణయమా నా ప్రాణమా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Prema Kavali

See All