MovieGQ

Merupula Merisina

Prema Katha Chitram 2 (2019) · Track 1 of 4

Song Details

Lyrics

మెరుపులా మెరిసిన చిరునవ్వా చినుకులా మనసుని తడిపెయ్ వా ఉరుములా ఉరిమిన తొలి ఆశా వరదలా ఉన్నది వరస చిలిపి కౌగిలై చేరుకోనా వలపు ఊపిరై ఉండిపోనా పెదవి కొమ్మపై వాలిపోనా మొదటి ప్రేమనై మళ్ళీ పూయనా ఓఓఓఓఓఓఓ....ఓఓఓఓఓఓ... మెరుపులా మెరిసిన చిరునవ్వా చినుకులా మనసుని తడిపెయ్ వా రేయిలా తొలి రేయిలా గడుపుదాం జీవితం మరపుకీ మైమరపుకీ పలుకుదాం స్వాగతం నేను నీలో అలా నువ్వు నాలో ఇలా ఇదేలా... ఓఓఓఓఓ.. ఓఓఓఓఓఓఓ.. మెరుపులా మెరిసిన చిరునవ్వా చినుకులా మనసుని తడిపెయ్ వా నేలకి చిరుగాలికీ నడుమ నుండే క్షణం వెలుగుకి మరి మసకకీ ముడులు వేద్దాం మనం నేను నువ్వవ్వగా నువ్వు నేనవ్వగా.. ఇలాగా... ఓఓఓఓఓఓ.. ఓఓఓఓఓఓ... మెరుపులా మెరిసిన చిరునవ్వా చినుకులా మనసుని తడిపెయ్ వా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Prema Katha Chitram 2

See All