Song Details
Lyrics
నువ్వు ఎంత కాదన్న ఇది నిజం నింగి కంటె నా ప్రేమ శాశ్వతము రుజువెలా చూపగలను ఈ క్షణము నా మాట తడబాటుగ మారింద ఈ చోట ఎం తోచక తిరిగింద ఏమయింది ఏమయింది నా మాట ఆగింది నా మౌనంలొ తడబాటె దాగుంద నె చూసె నిజం ముందు కల ఏదొ మిగిలుందా కలిగింద ఆశ నాకైన తెలియకుండ కదిలింద ఊహ నన్నైన అడగకుండ నె చెప్పె బదులుకై నా హృదయం వేచిందంటా
Lyrics sourced from public databases. May contain errors.