Song Details
Lyrics
ఏమైపోయానో ఏమైపొతున్నానో నీతోనే సావాసం మొదలెట్టాకా నీ నీడది నా పేరే అని తెలిసాకా మాటాడాలంటు చూడాలంటు చేరాలంటు తాకాలంటు నీలో ఏకం కావాలంటు ఆలోచిస్తూ ఆలోచిస్తు ఏమైపోయానో ఏమైపోతున్నానో ఏ ఏ ఏ ఏ చోట తిరిగినా నీ రూపే కనపడుతోంది ఏం చెయ్యను ఏంచెయ్యను ఏంచెయ్యను ఏ ఏ ఏ ఏ గాలి తాకినా నువ్వు తాకినట్టే ఉంది కంఫ్యుజన్ కంఫ్యుజన్ కంఫ్యుజన్ కంఫ్యుజన్ Oh My Love Deep in Love Don't know how tell me now నువ్వుంటే స్వర్గం అంటూ లేకుంటే శూన్యం అంటూ నా మనసే నన్నే వెలి వేస్తుంటే నీ దగ్గరకే తరిమేస్తుంటే ఏమైపోయానో ఏమైపోతున్నానో ఏ ఏ ఏఏకాంత వేళలో నా జంట కలవయ్యిందీ నువ్వేనా నువ్వేనా నువ్వేనా నువ్వేనా ఏ ఏ ఏఏ జన్మ బంధమో ఈనాడు జత కమ్మంది ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా Oh My Love Mad in Love Don't know how tell me now కను తెరిచే నిదురిస్తున్నా నిదురిస్తు నడిచేస్తున్నా ఇక స్వప్నం ఏదో సత్యం ఏదో తేడా తెలియని ఆరాటం లో ఏమైపోయానో ఏమైపోతున్నానో
Lyrics sourced from public databases. May contain errors.