Song Details
Lyrics
పల్లవి: నీ చూపులోనా.. విరజాజివానా ఆ వానలోనా నేను తడిసేనా.. హాయిగా నీ నవ్వులోనా.. రతనాల వానా ఆ వానలోనా నేను మరిచేనా... తీయగా చరణం: 1 ఆ వెన్నెలేమో.. పరదాలు వేసే నీ వన్నెలేమో.. సరదాలు చేసే ఆ వెన్నెలేమో.. పరదాలు వేసే నీ వన్నెలేమో.. సరదాలు చేసే వయసేమో పొంగిందీ... వలపేమొ రేగిందీ వయసేమో పొంగిందీ... వలపేమొ రేగిందీ కనివిని ఎరుగని తలపులు చిగురించే... నీ చూపులోనా.. విరజాజివానా ఆ వానలోనా నేను తడిసేనా.. హాయిగా నీ నవ్వులోనా.. వడగళ్ల వానా ఆ వానలోనా నేను మునిగేనా... తేలనా చరణం: 2 చిరుగాలిలోనా... చిగురాకు ఊగే చెలి కులుకులోనా... పరువాలు ఊగే ఈ పాల రేయీ... మురిపించె నన్ను... మురిపాలలోనా... ఇరికించె నన్ను... గిలిగింత కలిగించే... మనసంత పులకించే... జాబిల్లి కవ్వించే... నిలువెల్ల దహియించే... చెరగని.. తరగని.. వలపులు కురిపించే... నీ చూపులోనా... విరజాజివానా ఆ వానలోనా నేను తడిసేనా... హాయిగా నీ నవ్వులోనా... రతనాల వానా ఆ వానలోనా నేను మరిచేనా... తీయగా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Pilla Zamindar
See AllMonnane Mothaga
S.P. Balasubrahmanyam, P. Susheela
Gear Marchu
S.P. Balasubrahmanyam, P. Susheela
Vayasemo Aravai
S.P. Balasubrahmanyam, P. Susheela
Sambho Shankara Mahadeva
S.P. Balasubrahmanyam, S. Janaki
Andhalolike Nandakishorudu
S.P. Balasubrahmanyam, S.P. Sailaja
Naa Peru Balaraju
S.P. Balasubrahmanyam, Madhavapeddi Ramesh