MovieGQ

Pilla Nuvvuleni Jeevitham

Pilla Nuvvu Leni Jeevitham (2014) · Track 2 of 5

Song Details

Lyrics

అరె నిన్ను చూడగానే నా మనసులోనే ఎదో ఎదో అయ్యిందే ఓ పిల్లా నువ్వు లేని జీవితం నేనూహించుకోలేనే అరె నిన్ను చూడగానే నా మనసులోన ఎదో ఎదో అయ్యిందే ఓ మట్టిరోడ్డు లాంటి లైఫ్ లోకి తారురోడ్డు లాగ వచ్చినావే నువ్ రాకపోతే బ్రతుకుమొత్తం తారుమారయ్యేదే సిగ్నల్స్ అందకుంటే ఏ ఫ్లైటూ తీరాన్ని చెేరుకోదే నీ ప్రేమ అందకుంటే నా జిందగీ ఇట్టాగే నవ్వుకోదే పిల్లా నా చేతులెత్తి ఏనాడు పిల్లా ఏ దేవుడ్ని మోక్కలేదే పిల్లా అయినా ఆ దేవుడు నిన్ను పంపితే కాళ్ళు పట్టుకున్నా తప్పులేదే అరె నిన్ను చూడగానే నా మనసులోన ఎదో ఎదో అయ్యిందే పిల్లా నువ్వు లేని జీవితం నేనూహించుకోలేనే అరె నిన్ను చూడగానే నా మనసులోన ఎదో ఎదో అయ్యిందే ఓ వైట్ పేపరంటి మనసులోన కలర్ పెన్సిలెట్టి గీసినావే నీ గురుతులన్నీ రబ్బరెట్టి చెరిపినా చెరిగేనా ఎక్కిళ్ళు వస్తుంటే ఇన్నాళ్లుగ ఏమేమో అనుకున్నా అదంత నీ తలపె అనిపుడే చిత్రంగ తెలుసుకున్నా పిల్లా నీ రాకతోటి ఒక్కసారి పిల్లా హార్ట్ డోరు ఓపెనయ్యే పిల్లా ఇలా వేలు పట్టి చూపిస్తూ నా ప్రేమ నిను చేరుకుందే అరె నిన్ను చూడగానే నా మనసులోన ఎదో ఎదో అయ్యిందే పిల్లా నువ్వు లేని జీవితం నేనూహించుకోలేనే అరె నిన్ను చూడగానే నా మనసులోనా ఎదో ఎదో అయ్యిందే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pilla Nuvvu Leni Jeevitham

See All