MovieGQ

Ullaalla

Petta (2019) · Track 9 of 11

Song Details

Lyrics

ఎయ్ ఎక్కడ నువ్వున్నా తలుపు తట్టద సంతోషం నీ పెదవి అంచులకు మెరుపులు కట్టద ఆకాశం అరె ముట్టడి చేస్తున్నా నిన్ను వెలుతురు వర్షం గుర్తుపట్టను పొమ్మంటే అయ్యో నీదేగా లోపం ఎక్కడ నువ్వున్నా తలుపు తట్టద సంతోషం నీ పెదవి అంచులకు మెరుపులు కట్టద ఆకాశం అరె ముట్టడి చేస్తున్నా నిన్ను వెలుతురు వర్షం గుర్తుపట్టను పొమ్మంటే అయ్యో నీదేగా లోపం కళ్ళగ్గంతలు కట్టీ ఏంటీ చీకట్లనీ నిట్టూర్చొద్దూ చుట్టూ కంచెలు కట్టీ లోకం చిన్నదనీ నిందించొద్దూ రే బాబా నువ్వున్న చోటే చిరునవ్వుల నగరం నీ అరికాలి కిందే ఆనంద శిఖరం హే నీ నీడ నువ్వు వందేళ్ళ సమయం జోడీగా పాడాలి ఊల్లాల్లా ఊల్లాల్లా హే నువ్వున్న చోటే చిరునవ్వుల నగరం నీ అరికాలి కిందే ఆనంద శిఖరం హే నీ నీడ నువ్వు వందేళ్ళ సమయం జోడీగా పాడాలి ఊల్లాల్లా ఊల్లాల్లా హే జగమే నీ ఇల్లు జనమే నీ వాళ్ళూ మనమంతా ఒకటంటే జగడాలకు చెల్లు పిలిచే నీ కళ్ళూ ప్రేమకు వాకిళ్ళూ పవనంలా ప్రతి మనిషిని ప్రశ్నిస్తూ వెళ్ళూ హే జగమే నీ ఇల్లు జనమే నీ వాళ్ళూ మనమంతా ఒకటంటే జగడాలకు చెల్లు పిలిచే నీ కళ్ళూ ప్రేమకు వాకిళ్ళూ పవనంలా ప్రతి మనిషిని ప్రశ్నిస్తూ వెళ్ళూ రెండు గుండెల అంతరం ఎంతా చేయి చాచిన దూరం కాదా పరులే లేరనుకుంటే లోకం ఒకటే కుటుంబమై పోదా రే బాబా నువ్వున్న చోటే చిరునవ్వుల నగరం నీ అరికాలి కిందే ఆనంద శిఖరం హే నీ నీడ నువ్వు వందేళ్ళ సమయం జోడీగా పాడాలి ఊల్లాల్లా ఊల్లాల్లా హే నువ్వున్న చోటే చిరునవ్వుల నగరం నీ అరికాలి కిందే ఆనంద శిఖరం హే నీ నీడ నువ్వు వందేళ్ళ సమయం జోడీగా పాడాలి ఊల్లాల్లా ఊల్లాల్లా ఎయ్ ఎక్కడ నువ్వున్నా తలుపు తట్టద సంతోషం నీ పెదవి అంచులకు మెరుపులు కట్టద ఆకాశం అరె ముట్టడి చేస్తున్నా నిన్ను వెలుతురు వర్షం గుర్తుపట్టను పొమ్మంటే అయ్యో నీదేగా లోపం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Petta

See All