MovieGQ

Donda Pandulanti

Pellam Oorelithe (2003) · Track 5 of 5

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

దొండ పండు లాంటి పెదవే నీది అబద్దం..అంతా అబద్దం.. దూదిపింజ లాంటి వదమే నీది అబద్దం.. అంతా అబద్దం. పాల మీగడంటి నుదురే నీది అబద్దం.. అంతా అబద్దం పూల తీగ లాంటి నడుమే నీది - అబద్దం నీ పైన నా ప్రేమ అబద్దమనకూ అనకూ మత్తును చల్లేటి నవ్వేమొ నీది - అబద్దం నిన్ను నవ్వుల్లో ముంచెత్తు బాధ్యత నాది - ఇది నిజం ముత్యాలు రాలేటి మాటేమొ నీది - అబద్దం నీ మాటకు ఊ కొట్టు ఉద్యోగం నాది - ఇది నిజం నేలమీద ఉన్న దేవత నీవు - అబద్దం నిన్ను నమ్ముకున్న దాసుణ్ణి నేను - ఇది నిజం నువు పొగిడే ప్రతి పాట తీపి - అబద్దం నను మెప్పించాలనే తాపత్రయం - గొప్ప వాస్తవం పాల నురగ లాంటి పైటేమో నీది - ఆ హ హ అబద్దం నీ పైట మాటునున్న మనసేమొ నాది ఆ - ఇది నిజం గోరింట పువ్వంటి చెయ్యేమొ నీది - అహ మళ్ళీ అబద్దం నీ చేతిలోన ఉన్న బ్రతుకేమొ నాది - అహా ఇది నిజం నీలాలు కొలువున్న కళ్ళేమొ నీవి - అబద్దం నువ్వు కన్నెర్ర చేస్తేనే కన్నీరు నేను - ఇది నిజం నీ పైన అనుమానం క్షణకాలం మన ఇద్దరి మధ్యన అనుభంధం కలకాలం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pellam Oorelithe

See All