MovieGQ

Seeta Rama Swamy

Patnam Vachina Pathivrathalu (1982) · Track 4 of 6

Lyrics

పల్లవి: సీతారామ స్వామి నే చేసిన నేరములేమి సీతారామ స్వామి నే చేసిన నేరములేమి కోరితినా ఆ ఒక్కటితప్పా నేరాలెన్నగ నేనే గొప్పా... స్వామీ ఓ.. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి చరణం: 1 నీ కౌగిలే కాసుల పేరని నీ ముద్దులే ముత్యపుసరులని మురిసితిగాని కొసరి కొసరి నే కోరితినా ఆ ఒక్కటి తప్ప అది నీకు నాకు తెలుసును తప్ప.... స్వామి ఓ.. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి చరణం: 2 ఇంటిపెత్తనాలడిగితినా వీధికెక్కినే నలిగితినా ఆ..... ఆ..... ఆ..... ఆ సాధింపులతో సణిగితినా ఆ..... ఆ..... ఆ సాధింపులతో సణిగితినా నిను బాధపెట్టి నేనెరుగుదునా కోరితినా ఆ ఒక్కటితప్పా అది నీకు నాకు తలుసును తప్ప ... స్వామి ఓ.. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి చరణం: 3 ఎన్నాళ్ళీ లంక చెర .. ఏనాడు విందువో నాదుమొర ఆ.... ఆ.... ఆ..ఆ ఆత్రప్రాణపరయాణ శీలా ఆ..ఆ...ఆ.... ఆ ఆత్రప్రాణపరయాణ శీలా అన్యమడుగునా ఆ ఒక్కటితప్ప కోరితినా ఆ కోరికతప్ప అది నీకు నాకు తలుసును తప్ప స్వామి ఓ.. సీతారామ స్వామి నే చేసిన నేరములేమి కోరితినా ఆ ఒక్కటితప్పా నేరాలెన్నగ నేనే గొప్పా స్వామీ సీతారామ స్వామి నే చేసిన నేరములేమి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Patnam Vachina Pathivrathalu

See All