MovieGQ

Aaru Masalaagu Pudathadu Manaku Babu

Pasi Hrudayalu (1973) · Track 1 of 7

Song Details

Lyrics

పల్లవి: ఆరు మాసాలాగు.. పుడతాడు మనకో బాబు ఆరు మాసాలాగు.. పుడతాడు మనకో బాబు కనువిందుగా... ఇక పండుగ ఆగనని అన్నానా.. ఆగడం చేశానా ఆగనని అన్నానా.. ఆగడం చేశానా మగవారే.. మహా తొందరా ఓ...ఓ....ఓ... ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు చరణం: 1 అందం చిందే బాబే ముద్దుల మూటా.. అప్పుడు నువ్వు ఎంచవులే నా మాటా అందం చిందే బాబే ముద్దుల మూటా.. అప్పుడు నువ్వు ఎంచవులే నా మాటా నేడు దొరగారూ వెంటపడతారూ నేడు దొరగారూ వెంటపడతారూ రేపు మీ బాబే లోకమంటారూ పాపాయికే గిలిగింతలూ.. లాలింపులు ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు చరణం: 2 నువు కానుక ఇచ్చే బంగరుకొండా ఎలాగ ఉంటాడో నువు కానుక ఇచ్చే బంగరుకొండా ఎలాగ ఉంటాడో కన్ను ముక్కు మాటా మనసు మీలా ఉంటాడూ కన్ను ముక్కు మాటా మనసు మీలా ఉంటాడూ నిండినవి నెలలూ... పండునిక కలలూ నిండినవి నెలలూ... పండునిక కలలూ నేటి తొలి చూలు... రేపు మురిపాలు నా ఆశలూ.. నా బాసలూ... తీరేనులే ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు కనువిందుగా... ఇక పండుగ ఆగనని అన్నానా.. ఆగడం చేశానా మహరాణికే.. ఈ తొందరా ఓ...ఓ....ఓ... ఆరు మాసాలాగు పుడతాడు మనకో బాబు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pasi Hrudayalu

See All