Song Details
Lyrics
పల్లవి: మిత్ర మిత్రా విశ్వామిత్రా మిత్ర మిత్రా విశ్వామిత్రా పుత్ర పుత్రా క్షత్రియ పుత్రా నేనేరా అప్సర గోత్ర నా అందం ఒక అక్షయ పాత్ర ఘన మర్యాదలందుకోర ఘంబిర గాత్ర మంత్ర మంత్రా జంతర్ మంత్రా తంత్ర తంత్రా తుంటరి తంత్రా అంతిదిగా ఎందుకు ఆత్ర నేనందిస్తా మన్మధ మాత్ర అధరపు చక్రాలతోనె చేస్తా అంగాంగ యాత్ర చరణం: 1 వత్సాయన సూత్ర వల్లించటం కాదు ఉగ్రనేత్ర వచ్చి వాటేసి నిరూపించాలి నిత్యాగ్ని హోత్ర నీ సొంపుల క్షేత్ర సుతిమెత్తగుంటుంది ఓ సుచిత్ర సూరుడే అయినా స్తుతించాలి శృంగార స్తోత్ర వలపు కొమ్మని పలకరించించి క్షేత్ర మగువ జంటలో వేయరా మన్మధ పాత్ర రతివై వచ్చాక రాత్రికి పున్నాగ యాత్ర మిత్ర మిత్రా విశ్వామిత్రా తంత్ర తంత్రా తుంటరి తంత్రా చరణం: 2 ఓ చుంబన యంత్ర నీ ధాటికే నేను గత్ర గత్ర పట్టు పడుతుంటే భలే గుందయ్య నీ పౌరుష పాత్ర కాబోవు కళత్ర తళుకుల్లో దాచావు తాళపత్ర ప్రతులు చదివాక ప్రయోగంలేని జన్మే ఓ మోస్త్ర బిడియమొద్దంది ఇపుడు నా సోకు శాస్త్ర సొగసునే తడిమి నేర్పరా కామసూత్ర ఇక ఏమైనా కాచుకో సంధించా బ్రహ్మాస్త్ర
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Parama Veera Chakra
See AllLokana Cheekatini
S.P. Balasubrahmanyam, Vandemataram Srinivas, Sri Krishna
Arjuna Phalguna
Vedala Hemachandra, Malavika
My Kya Karu
Vedala Hemachandra, Malavika
Ekka Ekka
Mano, Malathi
Thalli Kadupulo
S.P. Balasubrahmanyam
Ramudainanu (Padyam)
Mano
Mitra Mitra 2
S.P. Balasubrahmanyam, Sunitha Upadrashta