MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Pantham (2018) Songs First Time Song

First Time

Song

Music Director

Lyrics

  • హే జానో నాన
    ఓ జేనే నాన
    హో జేనే నాన
    హో జేనే నాన

    ఫస్ట్ టైం నిన్ను చూసి
    లైఫ్ టైం కావాలంటు కోరుకున్నా

    ఫస్ట్ టైం నువ్వు నచ్చి
    ఫుల్ టైం నీ ఊహల్లో ఊగుతున్నా

    నా గుండెల్లో ఇల్లు కట్టా
    నేనిష్టంగా కాలు పెట్టా
    నీకందుకే లైక్ కొట్టా

    జా.. నే... జా.. నా..

    హే హాల్లో
    కాలర్ ట్యూన్ చేసుకుంటా నీ పేరు
    ఓ హో చల్ చలో
    కాలర్ ఎత్తి చూపుకుంటా నిన్ను నేను

    ఫస్ట్ టైం నిన్ను చూసి
    లైఫ్ టైం కావాలంటు కోరుకున్నా

    ఫస్ట్ టైం నువ్వు నచ్చి
    ఫుల్ టైం నీ ఊహల్లో ఊగుతున్నా

    జాస్మిన్ పూల మించి వీచే గాలి నువ్వు
    ఔనౌనా తెలియదే
    హరికేన్ లాంతరులో
    ఆసమ్ వెలుగు నువ్వు
    నాకిపుడే తెలిసెనే
    ఇది కాదల్ ఇష్క్ ప్యారా
    నో డౌట్ అంతే లేరా
    నా మనసు పుస్తకంలో నీదేలే ప్రతీ పేరా
    పదం పదం ప్రేమించి రాశా

    హే హాల్లో
    కాలర్ ట్యూన్ చేసుకుంటా నీ పేరు
    ఓ హో చల్ చలో
    కాలర్ ఎత్తి చూపుకుంటా నిన్ను నేను

    ఫస్ట్ టైం నిన్ను చూసి
    లైఫ్ టైం కావాలంటు కోరుకున్నా

    ఫస్ట్ టైం నువ్వు నచ్చి
    ఫుల్ టైం నీ ఊహల్లో ఊగుతున్నా

    రెయిన్బో లోన లేని లేటెస్ట్ కలర్ నువ్వు
    అంతిదిగా పొగడకు
    విండో లోంచి తాకే మార్నింగ్ ఎండ నువ్వు
    నన్నెప్పుడు వదలకు

    హే కుచ్చి కుచ్చి కూన
    నేనంత నచ్చేశాన
    నా హార్ట్ బీట్ మీద
    వట్టేసి చెబుతున్నా
    నిజం నిజం నువ్వే నా ప్రాణం

    హే హాల్లో
    కాలర్ ట్యూన్ చేసుకుంటా నీ పేరు
    ఓ హో చల్ చలో
    కాలర్ ఎత్తి చూపుకుంటా నిన్ను నేను

    ఫస్ట్ టైం నిన్ను చూసి
    లైఫ్ టైం కావాలంటు కోరుకున్నా

    ఫస్ట్ టైం నువ్వు నచ్చి
    ఫుల్ టైం నీ ఊహల్లో ఊగుతున్నా

First Time Keyword Tags

  • First Time Song
  • Movie Pantham Songs
  • First Time Song Music Director Composer
  • Details of First Time Song Wiki Information
  • Pantham All Mp3 Songs
  • Lyrics for First Time Song
  • First Time Full Video Watch Online
  • Pantham Movie Full Song
  • First Time Song from Pantham Movie
  • Play Online First Time
  • First Time Song Vocal Singers
  • Music Director of First Time Songs
  • First Time Lyricists
  • First Time Movie Composer
  • First Time Videos from Pantham Movie
  • Lyical Video of First Time
  • First Time Stream Online Music Links
  • Songs from PanthamMovie
  • Promo Videos of First Time
  • First Time English Lyrics