MovieGQ

Paisa Paisa

Paisa (2014) · Track 5 of 6

Lyrics

పైసాలో ఉంది సౌందర్యం పైసాయే శివం శంకరం పైసాకంటదుర యే దోషం పైసాయే శాశ్వతం శుభం తళ తళ తళుకు ధళ ధళ ధళుకు పైసా ప ప పైసా కల కల కలుకు జల జల జలకు పైసా ప ప పైసా తిరిగే నగాష నీ దశ పెరిగే గుస గుస మనకే ప్రపంచం బానిస తెలుసా.... చరణం: 1 పైసా పైసా ప ప పైసా పైసా పైసా ప ప పైసా పైసా పైసా ప ప పైసా పైసా పైసా ప ప పైసా ఆ.. ఆ.. ఆ.. ఓ.. ఓ.. ఓ.. ప ప పైసా ఓ.. ఓ.. ఓ.. అల్లదిగో కలల కోట చేరుకో బింగో అధరహో ధునియాని దున్నుకో జల్సా కరో నైస్ గా క్లాస్ గా బిందాస్ గా నీకు నువు బాస్ గ రిలాక్స్ గా డేస్ గడిచిపోనియ్ రా చాన్స్ నీకివ్వాళ దొరికెరా పైసా పైసా ప ప పైసా పైసా పైసా ప ప పైసా పైసా పైసా ప ప పైసా పైసా పైసా ప ప పైసా ఆ.. ఆ.. ఆ.. ధగ్ ధగ్ హో ధగ్ ధగ్ హో ధగ్ ధగ్ దసేరిఓ ధగ్ ధగ్ దసేరిఓ ధగ్ ధగ్ దసేరిఓ పైసా పైసా చరణం: 2 ఈ పైకమే లోకమంతా ఏలడా ఈ డైలమే తలరాత రాయడా పడదోసిరో పాపాం నువ్ క్యాష్ తో కొనొచ్చురో స్వర్గమును సొమ్ముతో ఈ జగాన కిలో సొత్తు కన్నా బలమైయన శక్తేది ఉందిరా పైసా పైసా ప ప పైసా పైసా పైసా ప ప పైసా పైసా పైసా ప ప పైసా ధగ్ ధగ్ హో ధగ్ ధగ్ హో పైసా పైసా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Paisa

See All