Song Details
Lyrics
అహ వయసంతా ముడుపు గట్టి వసంతాలే ఆడుకుందాం అహ వయసంతా ముడుపు గట్టి వసంతాలే ఆడుకుందాం మావల్నీ మాటేసి.. బావల్నీ వాటేసి.. మావల్నీ మాటేసి బావల్నీ వాటేసి ఆడిద్దాం ఒక ఆటా...ఆడిద్దాం ఒక ఆటా... యహ మావా మావా మల్లె తోటా... బావా బావా మంచి మాటా.. అహ బావా బావా మంచి మాటా.. రారా నా రాజా చెట్టుకింద రాజా రారా నా రాజా చెట్టుకింద రాజా నీ ముచ్చట్లు తీరుస్తామూ ముద్దు మురిపాల్లో ముంచేస్తాము... మావా మావా మల్లె తోటా... బావా బావా మంచి మాటా.. అహ బావా బావా మంచి మాటా.. నడిచొచ్చే నల్ల గొండా.. నీ కడుపు చల్లగుండా నడిచొచ్చే నల్ల గొండా.. నీ కడుపు చల్లగుండా ఎన్నో నెలే నీకు మామయ్యా... ఎన్నో నెలే నీకు మామయ్యా... దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేస్తాం పచ్చగడ్డి పలహారం నీకు పెట్టేస్తాం...ఆఆ దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేస్తాం పచ్చగడ్డి పలహారం నీకు పెట్టేస్తాం...ఆఆ మావా మావా మల్లె తోటా... బావా బావా మంచి మాటా.. అహ బావా బావా మంచి మాటా.. వచ్చాడమ్మా వసంతుడు నవ మన్మధుడూ... మచ్చలేని చంద్రుడు మనుషుల్లో ఇంద్రుడూ.. వచ్చాడమ్మా వసంతుడు.. ఒకటిన్నర కాలువాడు.. ఒయ్యారి నడక వాడు... ఒకటిన్నర కాలువాడు.. ఒయ్యారి నడక వాడు... వచ్చె వచ్చె వచ్చె కుంటి కులాసం.. ఆ వన్నెలు చిన్నెలు ఎవ్వరికోసం పైట కొంగు చాటుబెట్టి పడుచు అందం పసుపు రాసి వలపు తీరా నలుగు పెట్టి ఆశలన్నీ ఆరతిస్తా రావయ్యో.. తలపులన్నీ తలకు పోస్తా బావయ్యో.. ఆశలన్నీ ఆరతిస్తా రావయ్యో.. తలపులన్నీ తలకు పోస్తా బావయ్యో.. మావా మావా మల్లె తోటా... బావా బావా మంచి మాటా.. అహ బావా బావా మంచి మాటా..
Lyrics sourced from public databases. May contain errors.