MovieGQ

Vennelainaa Cheekatainaa

Pachani Kapuram (1985) · Track 6 of 6

Song Details

Lyrics

పల్లవి: వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము ఏ జన్మదో ఈ బంధము (2) నింగి నేల సాక్ష్యాలు (2) ప్రేమకు మనమే తీరాలు॥ చరణం: 1 జ్ఞాపకమేదో నీడల్లో తారాడే స్వప్నాలేవో నీ కళ్లు దోగాడే కౌగిలింతలోన గాలి ఆడకూడదు చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు నీ సర్వము నాదైనది... నేను దేహమల్లే నీవు ప్రాణమల్లే ఏకమైన రాసలీలలోనా॥ చరణం: 2 అంతంలేని ఈ రాగబంధంలో అంచున నిలిచి నీవైపే చూస్తున్నా పున్నమింట కట్టుకున్న పూలడోలలు ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలు ఆ ముద్దులే మూడైనవి... బాలచంద్రుడొస్తే నూలు పోగులిస్తా ఇంటిదీపమాయె జంట ప్రేమ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pachani Kapuram

See All