MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Ooriki Monagadu (1981) Songs Idhigo Thella Cheeraa Song

Idhigo Thella Cheeraa

Song

Music Director

Lyrics

  • ఇదిగో తెల్ల చీరా ఇవిగో మల్లె పూలు
    ఇదిగో తెల్ల చీర ఇవిగో మల్లె పూలు
    తెల్ల చీర కట్టుకో మల్లె పూలు పెట్టుకో
    తెల్లార్లు నా పేరు వల్లించుకో
    ఎందుకు..
    ఇదే అసలు రాత్రి... ఇదే అసలు రాత్రి..

    ఇదిగో తెల్ల చీరా ఇవిగో మల్లె పూలు
    ఇదిగో తెల్ల చీర ఇవిగో మల్లె పూలు

    తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా
    తెల్లార్లు నీ పేరు వల్లించుతా
    ఎందుకు..
    ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి

    కాకి చేత పంపిస్తే కబురందిందా
    కళ్ళారా చూడగానే కథ తెలిసిందా (2)
    ఊరుకున్నా ఊసు పోనీ ఊవిళ్ళు
    ఓపలేని పిల్లకయ్యొ వేవిళ్ళూ (2)
    ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
    ఆది లోనే బారసాల చేసుకోవా సీమంతం

    సూది కోసం సోదికెలితే సుడి తిరిగిందా
    మోగమాటమ్ అనుకుంటే ముంచుకొచ్చిందా (2)
    కట్టవయ్యా నట్టింటా ఉయ్యాలా...
    గొడ్డైనా అయ్యో నువ్వే ఉపాలా.. (2)
    నేనే జోల పాడుతుంటే నువ్వు నిద్దర పోతావా
    అయ్యా మీరు పక్కనుంటే అసలే నిద్దర పడుతుందా

Idhigo Thella Cheeraa Keyword Tags

  • Idhigo Thella Cheeraa Song
  • Movie Ooriki Monagadu Songs
  • Idhigo Thella Cheeraa Song Music Director Composer
  • Details of Idhigo Thella Cheeraa Song Wiki Information
  • Ooriki Monagadu All Mp3 Songs
  • Lyrics for Idhigo Thella Cheeraa Song
  • Idhigo Thella Cheeraa Full Video Watch Online
  • Ooriki Monagadu Movie Full Song
  • Idhigo Thella Cheeraa Song from Ooriki Monagadu Movie
  • Play Online Idhigo Thella Cheeraa
  • Idhigo Thella Cheeraa Song Vocal Singers
  • Music Director of Idhigo Thella Cheeraa Songs
  • Idhigo Thella Cheeraa Lyricists
  • Idhigo Thella Cheeraa Movie Composer
  • Idhigo Thella Cheeraa Videos from Ooriki Monagadu Movie
  • Lyical Video of Idhigo Thella Cheeraa
  • Idhigo Thella Cheeraa Stream Online Music Links
  • Songs from Ooriki MonagaduMovie
  • Promo Videos of Idhigo Thella Cheeraa
  • Idhigo Thella Cheeraa English Lyrics