MovieGQ

Manakakkarledu

Okkadunnadu (2007) · Track 4 of 5

Song Details

Lyrics

పల్లవి: మనకక్కర్లెధు అసలక్కర్లెధు అసలక్కర్లెధురా ఫియర్, క్లియర్, ఎవర్... అరె చుక్కల్లో తెగ చెక్కర్లే ఇక కొట్టొద్దామురా ఇధర్, ఉధర్, బ్రదర్... మనకక్కర్లెధు అసలక్కర్లెధు అసలక్కర్లెధురా ఫియర్, క్లియర్, ఎవర్... చరణం: 1 వందో వెయ్యో లక్షో గిక్షో రేటు ఉంటుంది తప్పుకి పర్లెధు చేసి పారేయ్ రింగో చైనో బైకో గియ్కో పోతే పోని ఎంటిలే నీ స్వేచ్ఛ అగరాదోయ్ మనసెక్కడ ఉంటుందో మనం అక్కడ ఉండుంటేనే లైఫ్ లోన అంతో ఇంతో కిక్ ఉంది లేరోయ్ మనకక్కర్లెధు అసలక్కర్లెధు అసలక్కర్లెధురా ఫియర్, క్లియర్, ఎవర్... అరె చుక్కల్లో తెగ చెక్కర్లే ఇక కొట్టొద్దామురా ఇధర్, ఉధర్, బ్రదర్... చరణం: 2 ఫుల్లో హాఫో ఎన్నో రౌండో ఆలోచిస్తూ చూడకోయ్ కావాల్సినంత వేసేయ్ గంటో పూటో రాత్రో పగలో వేస్టే ఐపోని కాలమే ఏమంత లాస్ లేదోయయ్ మన కళ్ళకు నచ్చిందల్ల మన సొంతం అవుతుంటేనే భూమ్మిద పుట్టామంటె అర్ధముందిలేరోయ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Okkadunnadu

See All