MovieGQ

Ee Cheekati Chedhisthuuu

Okkadu Migiladu (2017) · Track 1 of 6 · 2:24

Song Details

Lyrics

ఈ చీకటి చేదిస్తూ చిరువెలుగులనందిస్తూ ఈ చీకటి చేదిస్తూ చిరువెలుగులనందిస్తూ సూరీడై పోరాడే మారేడువి నీవేలే నీ గర్జన గొంతుకతో నీ పౌరుష ఉరుములతో సాగే ఈ యాగంలో మా నెత్తురె ఎగ జిమ్మిన మా ఊపిరి కొస ఆగినా మాకెంతో ఆనందమే మాకెంతో ఆనందమే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Okkadu Migiladu

See All