Song Details
Lyrics
ఎగిరెనే ఎగిరెనే మనసిలా హాయిగా ఎదురయే ఎదురయే ప్రేమలా మాయగా కుదిరెనే కుదిరెనే తరుణమే కుదురుగా నిజమా కలా వెన్నెలా ఈ రోజిలా నా కన్నులా నీ వన్నెలా మన నిన్నలా పసిపాపలా సిందులే వేసేలా ఎగిరెనే ఎగిరెనే మనసిలా హాయిగా ఎదురయే ఎదురయే ప్రేమలా మాయగా కుదిరెనే కుదిరెనే తరుణమే కొత్తగా జరిగెనే జరిగెనే అద్భుతం తియ్యగా యమున లాగ ఎగసే హృదయం ఇలా వేణు వేణివిన్న రాధమ్మలా సీత జాడ వెతికే రాముడి కలా జటాయువులు కలిసే పావురమిలా ఏ చేత నవ్వులు ఏవైనా ఈ క్షణము గుండెపై చిక్కేనా నిశిలో ఇలా శశి రేఖలా నా దిశలిలా దశ మారెలా ఏం చెప్పను ఎంత వింతీవేళ ఎగిరెనే ఎగిరెనే హా... ఎదురయే ఎదురయే హా... కుదిరెనే కుదిరెనే తరుణమే కొత్తగా జరిగెనే జరిగెనే అద్భుతం తియ్యగా ఏడురంగులేనా హరివిల్లుకి వేల రంగులొచ్చే నా కళ్ళకి ఏడు అద్భుతాలే ఈ భూమికి ఎన్ని అద్భుతాలో ఈ ప్రేమకి ఆకాశమయ్యెనే నా వాసం ఆ చందమామలా దరహసం నే నీ వశం ఇక నా వశం ఈ పరవశం ఒక మధురసం నా ప్రాణమే పంచనా నీకోసం ఎగిరెనే ఎగిరెనే ఎదురయే ఎదురయే ఎగిరెనే ఎగిరెనే మనసిలా హాయిగా ఎదురయే ఎదురయే ప్రేమలా మాయగా కుదిరెనే కుదిరెనే తరుణమే కొత్తగా జరిగెనే జరిగెనే అద్భుతం తియ్యగా
Lyrics sourced from public databases. May contain errors.