Song Details
Lyrics
యే... చంద్రముఖి... హాల లెయిల లెయిల లెయ్, లెయిల లెయ్ లెయ్ లెయిల లెయిల లెయ్, లెయ్ లెయ్ లెయ్ హాల లెయిల లెయిల లెయ్, లెయిల లెయ్ లెయ్ లెయిల లెయిల లెయ్, లెయ్ లెయ్ లెయ్ హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనమ్మ నాకు ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనమ్మ హే... ఓ... ఏటి గట్టుమీద తూనీగే పడదామా కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా గోల అ గోల అ గోల గోలా గోల అ గోల గోల గోలా గోలా గోల అ గోల అ గోల గోలా గోల గోల గోల గోల గోలా గోలా గోల అ గోల అ గోల గోలా గోల అ గోల గోల గోలా గోలా గోల అ గోల అ గోల గోలా గోల గోల గోల గోల గోలా గోలా కొర్రమీను తుల్లే కాలువలో రెళ్లుగడ్డి మొలిచే రేగడిలో నాతోటి బురద చిందులాడు తై తై తై తై తై సరిగంగ స్నానాలు చేద్దామా సిగ్గువిడిచి వెయ్ వెయ్ లై లై లై లై లై లై లై, లై ల లై లై లై లై లై పోకలు రాకలు కల్లేనోయ్ బ్రతికే నిమిషం నిజమేనోయ్ ఏ అరటి ఆకున నిన్నే విందుగ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్ అశే పాపం హాయ్ హాయ్ హయ్ చెవిలో గోల గోయి గోయి గోయి పరువపు వయసు సేవలనీ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్ కోల అ కోల కోలగల, కోల అ కోల కోలగల కోల అ కోల కోలగల, కోల కోల కోల కోల కోలగల హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనమ్మ నాకు ఓ... చంద్రముఖి, చంద్రముఖి ఓ... లై ల లై లై లై లై చంద్రముఖి లేలే లేలే లేలే లే లేలే లేలే లేలే లై లైలై లైలై లైలై లైలై లైలై లై లై గాలి తప్ప దూరని అడవిలో తుర్రుపిట్ట పిట్ట కట్టిన గూటిలో ఒక రోజు నాకు విడిది చెయ్ ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్ నువు చీర దొంగిలించి పోయినా పరువు నిలుపు నా చేయి వలువలు అన్నవి కల్లేనోయ్ దాగిన ఒల్లే నిజమేనోయ్ వలువలు అన్నవి కల్లేనోయ్ దాగిన ఒల్లే నిజమేనోయ్ అంతటి అందం నాకే సొంతం హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ యెదలో రొదలె తై తై తై తలచిన పనులే చెయ్ చెయ్ చెయ్ మేను మేను కలవడమే హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నేను చాల నీకు ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనా నీకు హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచెనమ్మ హే... ఓ... ఏటి గట్టుమీద తూనీగే పడదామా కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా గోల అ గోల అ గోల గోలా గోల అ గోల గోల గోలా గోలా గోల అ గోల అ గోల గోలా గోల గోల గోల గోల గోలా గోలా గోల అ గోల అ గోల గోలా గోల అ గోల గోల గోలా గోలా గోల అ గోల అ గోల గోలా గోల గోల గోల గోల గోలా గోలా
Lyrics sourced from public databases. May contain errors.