Song Details
Lyrics
ఒక ఊరిలో మొదలు అయింది ఒక ప్రేమ కథే ఆ రోజు ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు ఒక ఊరిలో మొదలు అయింది ఒక ప్రేమ కథే ఆ రోజు ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు ఏ చోట మలుపు తిరిగెనో తన చివర అ ఆ ఏదో కథ కంచికె ఎపుడు వెళుతుందో తెలిపేది ఎవరో... ఒక ఊరిలో మొదలు అయింది ఒక ప్రేమ కథే ఆ రోజు ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు ఒంటరిగా నువ్వుంటే జత చేసుకున్నానే జంటగానే నన్ను అనుకుంటే నేను ఒంటరిగా చేయిచ్చనే చితిమంట నను రమ్మందే బ్రతుకింక నాకు లేదే కడసారి నేను చూడాలి కోన ఊపిరుండగా ఒక ఊరిలో మొదలు అయింది ఒక ప్రేమ కథే ఆ రోజు ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు తుది క్షణమే ఒక హృదయం అందే ఒక మాట ఏమందే ఆ నిజమే కడదాక నాలో అంటుందే మెతకటి నను చూడందే అటువైపు నువునా నీ ప్రేమ నేను కాదు అనా ఈ స్నేహము ఉందిలే ఒక ఊరిలో మొదలు అయింది ఒక ప్రేమ కథే ఆ రోజు ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు
Lyrics sourced from public databases. May contain errors.