Song Details
Lyrics
ఒక లైలా లైలా లైలా ఒక లైలా కోసం తిరిగాను దేశం... ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతి రోజూ ప్రతి రాత్రీ ప్రతి పాటా ఆమెకోసం లైలా లైలా లైలా... ఒక లైలా కోసం తిరిగాను దేశం లైలా లైలా లైలా. లైలా లైలా లైలా...లైలా ఆకాసానికి నిచ్చెనవేసి చుక్కల పట్టుకు నడిగానూ లైలా ఏదనీ నా లైలా ఏదనీ స్వర్గానికి నే దారులు వెతికీ ఇంద్రుని పట్టుకుని అడిగానూ లైలా ఏదనీ నా లైలా ఏదనీ అక్కడ ఇక్కడ ఎక్కడనీ దిక్కులు వెతుకుతు ఉన్నావూ లైలా కోసం మజునూలా ఎందుకు తికమక పడతావూ ప్రతీ చూపూ ప్రతి పిలుపూ ప్రతి చోటా నీకోసం ఒక లైలా కోసం తిరిగాను దేశం పగలూ రేయీ పందంవేసి సృస్టిని పట్టుకు బ్రతిమాలాయి మజునూ ఏడనీ నా మజునూ ఏడనీ రంభా ఊర్వసి ధైర్యం చేసి స్వర్గం విడీచీ వచ్చారూ లైలా నేననీ అ....హా ఆ లైలా నేననీ ఇల్లూ వాకిలి వదిలొస్తే రంభా ఊర్వసి అంటావూ నీకోసం నే పుట్టొస్తే ఎవ్వరి వెనకో పడతవూ ప్రతి రోజూ ప్రతి రాత్రీ ప్రతి పాటా ఆమెకోసం ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతి రోజూ ప్రతి రాత్రీ ప్రతి పాటా ఆమెకోసం లైలా లైలా లైలా... ఒక లైలా లైలా లైలా... ఒక లైలా లైలా లైలా...
Lyrics sourced from public databases. May contain errors.