Song Details
Lyrics
మాయేదో చెయ్యవా మరేదొ చెయ్యవా జస్ట్ లైక్ దట్ మాయేదో చెయ్యవా మరేదొ చెయ్యవా మక్కువెక్కువై పొద్దుపోదు అంటే తిట్టుకోదా మధి తిక్కరేగిపోయి (2) మక్కువెక్కువై పొద్దుపోదు అంటే తిట్టుకోదా మధి తిక్కరేగిపోయి మక్కువెక్కువై పొద్దుపోదు అంటే తిట్టుకోదా మధి తిక్కరేగిపోయి మక్కువెక్కువై పొద్దుపోదు అంటే తిట్టుకోదా మధి తిక్కరేగిపోయి వీలుకాదేమో - జస్ట్ లైక్ దట్ ఆశ తగదేమో - జస్ట్ లైక్ దట్ మాయేదో చెయ్యవా మరేదొ చెయ్యవా ని ని ని ని ని ని ని నీక్కూడా తెలుసేమో వీలుకాదేమో - జస్ట్ లైక్ దట్ ఆశ తగదేమో - జస్ట్ లైక్ దట్ ఇలాంటి వేళలో పంతానికేం పని తెగించి అల్లుకో ఉన్నాను రమ్మని మేఘాల గాలిలో పైకి తూగిపో ఎల్లలన్ని దాటవా గాలి వేగమా మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా సడిలేని మాటతో కబురులు చెప్పవా తడిలేని వనలలో తలంటు పొయ్యవా స్నేహాల వాగులో దాహాలు తీర్చుకో మోహల ఊహలో దేహాలు దేనికో M- మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా F -మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా M&F మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా F- మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from OK Bangaram
See AllRaara Aatagaada
Dinesh Kanagaratnam, Darshana, Shashaa Tirupati
Aye Amaayika
Karthik
Mental Madhilo (Male)
Krishna Chaitanya, Jonita Gandhi
Yedho Adaganaa
Shashaa Tirupati, D. Sathyaprakash
Neetho Alaa
Karthik, Darshana, Maria Roe Vincent
Mental Madhilo (Female)
Darshana
Manase Theeyaga
K.S. Chithra, Dr. Narayana
Maula Wa Sallim
A.R. Ameen