Song Details
Lyrics
నీవేగా నా ప్రాణం అంటా నేడు నీతోడే నా లోకం అంటా నీవేగా నా ప్రాణం అంటా నేడు నీతోడే నా లోకం అంటా నీ నీడగా నే సాగేనులే నీ వెంటా నీవేగా నా ప్రాణం అంటా నేడు నీతోడే నా లోకం అంటా వెల్లివిరిసే వెన్నెలల్లే విరుల గంధం నేడు కాదే ఆలపించే పాటలోని తేనె పలుకే నీవు కావే పలికించే నే దిద్దుకొన్న బొట్టుకొక అర్థముంది అంటానే పల్లవించే నీ బంధనాల చందనాలు నాకు తెలుసు విన్నానే కలిసేనులే నే కరిగేనులే నీలోన నీవేగా నా ప్రాణం అంట నేడు నీ తోడే నా లోకం అంట నీవేగా నా ప్రాణం అంట నేడు నీ తోడే నా లోకం అంట కంటి వెలుగై నిలిచిపోనా మనసులోన నిండిపోనా కలలలోని కథను నేనై చివరి వరకు తోడు రానా స్వర్గమేల నా గుండెలోన ఊపిరల్లె నువ్వు ఉంటే అంతేగా నన్ను పిలిచే నీ పాటలోని మాటలోని శృతి నేనే అంతేలే నువ్వు లేనిదే ఇక నే లేనులే ఏనాడు నీవేగా నా ప్రాణం అంట నేడు నీ తోడే నా లోకం అంట నీ నీడగా నే సాగేనులే నీ వెంట నీవేగా నా ప్రాణం అంట నేడు నీ తోడే నా లోకం అంట
Lyrics sourced from public databases. May contain errors.