MovieGQ

Oh Chinadana

O Chinadana (2002) · Track 4 of 5

Song Details

Lyrics

సాకీ: నిన్నడిగి కుడుతుందా చీమైన దోమైన నిన్నడిగి పుడుతుందా ప్రేమైనా ఏమైనా ఓ.. చినదాన పల్లవి: తనచిరునామ అడిగితె ప్రేమ నిను చూపెడుతోందే ఓ చినదానా... ఓ చినదానా... అవుననవమ్మా ప్రతి మగజన్మ విసుగెత్తకుముందే ఓ చినదానా... ఓ చినదానా... ఒకదానివైతే నువు మోయలేవు బరువైన ప్రాయం మొగమాట పడక ఆడిగేయరాద మగవాడి సాయం ఓ చినదానా... ఓ చినదానా... ఓ చెలి ఓ సఖి ఐ యామ్ రెడీ యూ లవ్ మీ ఓ చెలి ఓ సఖి ఐ యామ్ రెడీ యూ లవ్ మీ తనచిరునామ అడిగితె ప్రేమ నిను చూపెడుతోందే ఓ చినదానా... ఓ చినదానా... చరణం: 1 కమ్మనైన కల కమ్ముకొంటదని అర్ధరాతిరిని నిద్రమానుకొని ఎందుకోసమని ఎంతకాలమని ఈ పంతం లేనిపోని నఖరాలు మానుకొని గుండెచాటు తొలిప్రేమ పోల్చుకొని నన్ను చేరుకొని చేతికీయు మరి నీ అందం చెబుతున్నా విననంటే ఎదరున్నా కననంటే తిడతావే సుప్పనాతి విడనీవే బుంగమూతి ఓ మధుమతి హాయ్ ఓ మధుమతి హాయ్ ఓ మధుమతి హాయ్ ఓ మధుమతి హాయ్ తనచిరునామ అడిగితె ప్రేమ నిను చూపెడుతోందే ఓ చినదానా... ఓ చినదానా... ఓ చెలి ఓ సఖి ఐ యామ్ రెడీ యూ లవ్ మీ ఓ చెలి ఓ సఖి ఐ యామ్ రెడీ యూ లవ్ మీ చరణం: 2 ఓ ఎవ్వరైన విని నవ్వుతారు అని కాస్త కూడ బదులైన లేనిదని ఆడపుట్టుకె అలుగుతుంది కద నీ మీదా హొయ్ వెచ్చనైన మగ ముద్దు పుచ్చుకొని ముచ్చటైన సొగసంత ఇచ్చుకొని సిగ్గుచాటు గల మొగ్గ విచ్చునని తెలియనిదా సహజంగా జరిగేదే తగదంటూ తగువేంటే మగ ఊసే చెవిబడితే బుసకొట్టే బిగువేంటే ఓ నెరజాన హొయ్ ఓ జాననే జానా తనచిరునామ అడిగితె ప్రేమ నిను చూపెడుతోందే ఓ చినదానా... ఓ చినదానా... అవుననవమ్మా ప్రతి మగజన్మ విసుగెత్తకుముందే ఓ చినదానా... ఓ చినదానా... ఒకదానివైతే నువు మోయలేవు బరువైన ప్రాయం మొగమాట పడక ఆడిగేయరాద మగవాడి సాయం ఓ చినదానా... ఓ చినదానా... ఓ చెలి ఓ సఖి ఐ యామ్ రెడీ యూ లవ్ మీ ఓ చెలి ఓ సఖి ఐ యామ్ రెడీ యూ లవ్ మీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from O Chinadana

See All