MovieGQ

Baby Aa Popula Dabba

Nuvvila (2011) · Track 4 of 9

Song Details

Lyrics

పల్లవి: బేబీ ఆ పోపుల డబ్బా అందుకో ఆ ఆయిల్ డబ్బా వండితే గిన్నట్టుకురావాలే ఊరంతా బేబీ అదిరింది అని బేబీ బాగుంది అని అంతా లొట్టలేసుకు తింటారే ఫుడ్ అంతా వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ ఏదైనా గుమగుమలాడాలంటే నీలా వండాలే పోట్లకాయల పప్పెయ్యి చామదుంప కలిపెయ్యి పప్పుచారు పెట్టావంటే నోరే ఊరి చావాలిలే బేబీ ఆ పోపుల డబ్బా అందుకో ఆ ఆయిల్ డబ్బా వండితే గిన్నట్టుకురావాలే ఊరంతా బేబీ అదిరింది అని బేబీ బాగుంది అని అంతా లొట్టలేసుకు తింటారే ఫుడ్ అంతా చరణం: 1 ముందే కోసి పెట్టుకుందాం ముక్కులు బాగా వేగించేద్దాం టొమోటోస్ అనియన్స్ అందులో వేసేద్దాం ఉప్పు కారం బాగా వేద్దాం అహ బీపీ వస్తది తగ్గించేద్దాం వంటికి చాలా మంచిది కదా పసుపు చల్లదనం అరె చింతపండు కొంచం కలుపుకొని పావుగంట సేపు మగ్గించేద్దాం చాలా టైమే ఉంది మరి ఇప్పుడేం చేద్దాం రావే పక్కకిపోయి గట్టి గట్టిగా వాటేసుకుందాం బేబీ ఆ పోపుల డబ్బా అందుకో ఆ ఆయిల్ డబ్బా వండితే గిన్నట్టుకురావాలే ఊరంతా చరణం: 2 బుంగుళూరు వంకాయ్ లో బెండకాయలేద్దాం కరకర వేపుడు చేద్దాం ఏమంటావ్ ? హా జీడిపప్పు సెనగ పప్పు అదో కప్పు ఇదో కప్పు వేస్తే స్మెల్ గుప్పుమని ఊరే దాటాలే ఐదు చంచాలు ఆయిల్ వేద్దాం రెండే చాలు లావైపోతాం హెల్త్ కి చాలా మంచిది కాదా అల్లం వెల్లుల్లి కొత్తిమీర తురిమి పెట్టుకొని ఫ్రై అవనిద్దాం కొంచం ఫ్రై అవనిద్దాం ఇంకేం చేద్దాం ఇంకేం చేద్దాం కర్రీ అయ్యేలోగ హర్రీ బర్రీ గా బదులిచ్చుకుందాం బేబీ ఆ పోపుల డబ్బా అందుకో ఆ ఆయిల్ డబ్బా వండితే గిన్నట్టుకురావాలే ఊరంతా బేబీ అదిరింది అని బేబీ బాగుంది అని అంతా లొట్టలేసుకు తింటారే ఫుడ్ అంతా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nuvvila

See All