Song Details
Lyrics
సర్ర... సర్ర... సర్ర... సర్ర... హే... వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే వారెవ్వా హల్లె బెర్రీ ఫోజ్ లే వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే వారెవ్వా హల్లె బెర్రీ ఫోజ్ లే థోడ థోడ చేసింది నన్ను తుఖ్డా తుఖ్డా తుఖ్డా ఆడ ఈడ యాడ ఇన్నాళ్లు తెల్వలేదు దీని జాడ సర్ర... ఓ మేరీ దిల్ లుట గయి (4) లుట గయ ఓ మేరీ దిల్ లుట గయ ఓ జాబిల్లి పైన నీటి జాడ తెలిసెలె ఈ పిల్ల మనసులో మాట తెల్వలే జో లాలి పాట లోన మాయ ఉందిలే ఈ పిల్ల గాలిలోన మర్మములోతు నాకు చెప్పలే పీక లోతు ముంచెలే అంతు పంతులే దీని తంతు వేరులే కక్కలేక మింగలేక పీక్కోలేక ఏమి బాధలే సర్ర... ఓ మేరీ దిల్ లుట గయి (4) వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే వారెవ్వా హల్లె బెర్రీ ఫోజ్ లే సర్ర... సర్ర... ఓ కన్నుల్లో కన్నె ప్రాణి కర్మాగారాలే నవ్విస్తే కల పాని కారాగారాలె ఓ నవ్వుల్తో నేరం చేసే నైజం ఉందిలే పువ్వుల్తో ప్రాణం పోసే నేర్పు ఉందిలే కొంత అందం ఉందిలే కొంత క్షరం ఉందిలే కొంత ప్లస్ ఉందిలే కొంత మైనస్ ఉందిలే సైన్స్ లిన మాథ్స్ లోన చెప్పలేని సత్యం ఉందిలే సర్ర... ఓ మేరీ దిల్ లుట గయి (8)
Lyrics sourced from public databases. May contain errors.